Telugu News » Tag » ఆర్.ఆర్.ఆర్
RRR: రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి సందర్బంగా జనవరి 7న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుక లైవ్ స్ట్రీమింగ్ లేదని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు కాస్తంత నిరాశపడ్డారు. అయితే వారిని కొద్దిగా సంతోష పెట్టడానికి ఈవెంట్ కి వచ్చిన అతిధులకు సంబంధించిన ఫోటోలను ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా ద్వారా […]
Koratala siva : కొరటాల శివ దర్శకుడంటే సినిమా బ్లాక్ బస్టర్ అని ప్రతీ ఒక్కరు బ్లైండ్‌గా ఫిక్సవుతారు. అందుకు కారణం ఆయన సక్సస్ ట్రాకే. స్టార్ రైటర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న కొరటాల శివ దర్శకుడిగా మారుతూ డార్లింగ్ ప్రభాస్ తో మిర్చి సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సస్ తో ఇండస్ట్రీ మొత్తం కొరటాల శివ పేరు మార్మోగిపోయింది. దాంతో నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ […]
RRR : ఆర్ ఆర్ ఆర్ కాంబో మళ్ళీ రిపీట్ అవబోతోందా అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దర్శక ధీరుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ సినిమా ఆర్ ఆర్ ఆర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మే వరకు పూర్తవుతుందని సమాచారం. డీవీవీ దానయ్య ఈ సినిమాని 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా సినీ […]
RRR : మన టాలీవుడ్ సినిమాలలో నటించాలని పర భాషా నటులు ఆశపడుతుంటారన్న సంగతి తెలిసిందే. అది కూడా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో అవకాశం అంటే ఎంతో మంది స్టార్స్ ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. బాహుబలి సినిమాల తర్వాత ఈ ఆసక్తి బాలీవుడ్ స్టార్స్ లో మరీ ఎక్కువైంది. పాన్ ఇండియన్ సినిమాలను తెరకెక్కించడం ఆ సినిమాల ద్వారా నటీ నటులకే కాకుండా ఇతర టెక్నీషియన్స్ కి పాపులారి […]
RRR : ఆర్ఆర్ఆర్ ..దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య డీవీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్ పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోరాట యోధులుగా కలసి నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, అజయ్ దేవగన్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్, శ్రీయా శరణ్, […]
Ntr : ఎన్.టి.ఆర్ – రాం చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఈ క్లైమాక్స్ లో ఎన్.టి.ఆర్ – రాం చరణ్ […]
RRR : ఆర్ఆర్ఆర్ .. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ చిత్రీకరణ జోరుగా సాగుతోంది. చరణ్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ అలియా […]
RRR : ‘ఆర్ఆర్ఆర్‘.. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోరాట యోధులు గా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ గురించి దేశం మొత్తంగా ఉన్న సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు రాజమౌళి నుంచి బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో పలు సినిమా ఇండస్ట్రీల చూపు ఆర్ ఆర్ ఆర్ మీదే […]
Chiranjeevi: చిరంజీవి టాలీవుడ్ లో కాదు సౌత్ లోనే మెగాస్టార్ గా ఈరోజు అసాధారణమైన క్రేజ్ ని సంపాదించుకున్నారంటే అది ఏ ఒక్కరోజుతోనో సాధ్యం అయింది కాదు. ఎన్నో ముళ్ళదారులని తనకి అనుగుణంగా మార్చుకొని రాత్రి.. పగలు కష్టపడ్డారు. టైం కి నిద్రపోకుండా .. తిండి తినకుండా గడిపిన సందర్భాలు చిరంజీవి కెరీర్ లో లెక్కలేనన్ని. అంతేకాదు సినిమా అంటే పిచ్చి.. ప్రాణం పెట్టి ఒళ్ళు హూనం చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఇక బిజీ హీరో […]
ఆర్ఆర్ఆర్.. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరే సినిమా మీద లేవనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ .. మెగా పవర్ స్టార్ రాం చరణ్ పోరాట యోధులుగా నటిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తో తెలుగు సినిమా ఘనతని చాటి చెప్పిన రాజమౌళి ఇప్పుడు ఆర్ […]
ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా గురించి డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ ఫ్రాంఛైజీ తో పాన్ ఇండియా స్టార్ గా టాలీవుడ్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా అసాధారణమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఆ తర్వాత వచ్చిన ‘సాహో’ తో హాలీవుడ్ రేంజ్ హీరోగా ప్రభాస్ కి దక్కిన క్రేజ్ అండ్ పాపులారిటీ ఏంటో అందరికీ తెలిసిందే. […]
మెగాస్టార్ నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినా కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ అగ్ర కథానాయకుల స్థానంలో చేరిపోయారు మెగాపవర్ స్టార్ రాం చరణ్. కెరీర్ స్టార్టింగ్ లో చిరుత తో సైలెంట్ హిట్ ను అందుకున్న రాంచరణ్ ఆ తరువాత దర్శక ధీరుడి చేతులో పడ్డాడు. మగధీర చిత్రంలో తెలుగు ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాశాడు. ప్రతి సినిమాలోని మైనస్‌లను లెక్కవేసుకుంటూ ఆ తరువాత తీసే చిత్రాలల్లో వాటిని పూరిస్తూ…ఒక్కో మొట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో […]
ఆర్ ఆర్ ఆర్.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా. రాజమౌళి ఏ సినిమా చేసినా అంతకు మించి అని అనిపించేంతగా కొత్త కథతో సరికొత్త తారాగణంతో సందడి చేసేందుకు సిద్ధమవుతుంటారు. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఆయన చరిష్మా ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతోంది. లేటెస్ట్ గా రౌద్రం రణం రుధిరం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు రాజమౌళి. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. హీరోలుగా చేస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై ఇప్పటికే […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో లు స్టార్ డైరెక్టర్ బాలీవుడ్ హీరోయిన్స్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. కొమురం భీం గా ఎన్టీఆర్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెరమీదకు వచ్చింది. […]
బాహుబలి తరువాత మన టాలీవుడ్ ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. దర్శకధీరుడు రాజమౌళి క్రియేటివిటికి నేషనల్ వైడ్‌గా గుర్తింపు లభించింది. దీంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యారు. బాహుబలి హిట్ ఇచ్చిన కిక్ తో పాన్ ఇండియా సినిమాలకి సై అంటున్నాడు. సాహోతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కు తెరలేపాడు. దీంతో ఇదే ఊపుతో ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాంచరణ్, అల్లుఅర్జున్, విజయ్‌దేవరకొండలు క్రేజీ డైరెక్టర్లతో జత కట్టి వరుసపెట్టి […]