గత ఎన్నికల్లో టీడీపీని కాస్తోకూస్తో ఆదరించిన జిల్లాలలో ప్రకాశం జిల్లా కూడ ఒకటి. ఇక్కడ కీలకమైన అద్ధంకి, చీరాల, పర్చూరు నుండి టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. మిగిలిన 9 చోట్లా వైసీపీ అభ్యర్థులు గెలుపొంది ఆధిక్యం సాధించారు. కానీ అద్దంకి, చీరాల నుండి ఆమంచి, గరటయ్యలు ఓడిపోవడంతో వైసీపీ శ్రేణుల్లో ఆశ్చర్యం నెలకొంది. ఆంనుంచి, గరటయ్య ఇద్దరూ బలమైన నేతలే. కానీ ఓడిపోయారు. అందుకే ఈసారి స్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ అధిష్టానం తీర్మానించుకుంది. ఆమంచి కృష్ణమోహన్, కృష్ణచైతన్యలకు రెండు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి టీడీపీ […]