Telugu News » Tag » ఆడాళ్లూ మీకు జోహార్లు
రష్మిక మందాన్న సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలా మారి అల్లరి చేస్తుంది. ఆమె షేర్ చేసే ఫోటోల్లో పిల్లల్లో ఉండే కొంటెదనం, ఫన్నీ నేచర్ కనిపిస్తూనే ఉంటుంది. ఆమె పెట్టే కొన్ని పోజులు చూస్తే బుజ్జి కుక్కపిల్లను చూసినట్టు అనిపిస్తుంది. భీష్మ ప్రమోషన్స్‌లో కుక్క బిస్కెట్లు తింటుందని బయటకు వచ్చాక కుక్క పిల్లలా పోజులు పెట్టడం ప్రారంభించింది. అలా షేర్ చేసిన క్యూట్ ఫోటోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి. […]