Telugu News » Tag » అవినాష్
Mukku Avinash: బుల్లితెర ప్రేక్షకులను తన కామెడీతో ఎంతగానో అలరించిన కమెడీయన్ జబర్ధస్త్ అవినాష్. ఈ షోలో చాన్నాళ్లు ఉన్న అవినాష్ బిగ్ బాస్ షోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లాడు. అందులో తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు అవినాష్. షోలో ఆరియానాతో ఎక్కువగా స్నేహం చేసి.. నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచాడు. దాదాపు పైనల్ వరకు వెళ్లిన అవినాష్.. అనుకోకుండా ఎలిమినేట్ కావడంతో ప్రేక్షకులు షాకయ్యారు. బిగ్‌బాస్‌లో హౌస్‌లో ఉన్నన్ని రోజులు […]
Avinash జబర్ధస్త్ కార్యక్రమంతో ఫుల్ ఫేమస్ అయిన అవినాష్.. బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఇతగాడు ఓ పక్క కామెడీ పంచుతూనే అమ్మాయిలతో పులిహోర బాగా కలిపాడు. ఇక అరియానాతో అయితే రెచ్చిపోయి మరి కలిపాడు. హౌజ్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే నడించింది. బయటకు వచ్చాక కూడా అరియానా- అవినాష్‌లు చెట్టాపట్టాలు వేయడం, కలిసి షోలు చేయడం వంటివి చేశారు. అరియానా- అవినాష్‌ల ప్రేమ వ్యవహారం […]
Ariyana: అరియానా.. ఈ పేరు బిగ్ బాస్ షోకు ముందు ఎవరికి పెద్దగా తెలియదు. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో కొంత ఫేమస్ అయిన అరియానా ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి అశేష ప్రేక్షకాదరణ పొందింది. టాప్ 5లో ఒకరిగా నిలిచిన అరియానా తన ప్రవర్తనతో ఎంతో మంది మనసులు గెలుచుకుంది. ముక్కుసూటితనం, తప్పును తప్పు అని చెప్పే ధైర్యం అభిమానులకి ఎంతగానో నచ్చింది. బిగ్ బాస్ షోతో ఫుల్ ఫేమస్ అయిన అరియానా […]
అరియానా గ్లోరీ.. ఈ అమ్మడు టెలివిజన్ యాంకర్. జనవరి 25 1993 హైదరాబాద్ లో జన్మించిన అరియానా 2015లో యాంకర్‌గా కెరీర్‌గా ప్రారంభించింది. ఆ తర్వాత పలు టీవీ ఛానళ్లలోనూ ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. జెమిని కెవ్వు కామెడీ యాంకర్‌గా అరియానా ఫేమస్ అయ్యారు. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో పదో కంటెస్టెంట్‌గా యాంకర్ అరియానా గ్లోరీ వచ్చింది. ఇందులో అరియానా తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టి అందరి మనసులు గెలుచుకుంది. టాప్ […]
AVINASH జబర్ధస్త్ కార్యక్రమంతో ఫేమస్ అయిన అవినాష్.. బిగ్ బాస్ రియాలిటీ షోతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అతను దాదాపు 90 రోజులు హౌజ్‌లోనే ఉన్నాడు. హెల్దీ కామెడీతో హౌజ్‌మేట్స్‌ని, ఇటు ఆడియన్స్‌ను తెగ నవ్వించేశాడు. ఫినాలేకు వచ్చినప్పుడు చిరంజీవి అతనిని రాజబాబుతో పోల్చారు. ఈ మాటతో అవినాష్ ఆనందం హద్దులు దాటిందనే చెప్పవచ్చు. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు తెగ సందడి చేసిన అవినాష్ వీలున్నప్పుడల్లా అమ్మాయిలతో పులిహోర […]
ARIYANA బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంతో మంచి స్నేహితులుగా మారిన అవినాష్, అరియానాలు బయటకు వచ్చాక కూడా ఆ రిలేషన్ షిప్‌ను కొనసాగిస్తున్నారు. ఇద్దరు కలిసి స్కిట్స్ చేయడం, పలు ఈవెంట్స్‌కు హోస్ట్‌గా ఉండడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ మధ్య వీరిద్దరు జంటగా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో నెటిజన్స్‌కు అనేక కొత్త అనుమానాలు ఏర్పడుతున్నాయి. అరియానా, అవినాష్‌ల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందా ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. అరియానా ఇటీవల అనారోగ్యానికి […]
Ariyana బిగ్ బాస్ షోలో అరియానా చేసిన అల్లరి గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ఇమేజ్‌తో అరియానా క్రేజ్ వేరే లెవెల్‌కు వెళ్లింది. ప్రస్తుతం అరియానా వెండితెరపై,బుల్లితెరపై మెరిసేందుకు రెడీ అవుతోంది. బుల్లితెరపై పలు షోలతో బిజీగా ఉంటోంది. ఇక వెండితెరపైనా తన సత్తాను చాటేందుకు రెడీ అవుతోంది. అయితే గత కొన్ని రోజులుగా అరియానా సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ అయింది. అయితే ఇన్ని రోజులు ఇలా సోషల్ మీడియాకు […]
Sohel బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో కొన్ని మూమెంట్స్ చాలా క్లిక్ అయ్యాయి. మరీ ముఖ్యంగా సోహెల్ మ్యానరిజం అందరినీ ఆకట్టుకుంది. అతని ఊత పదమైన కథ వేరే ఉంటది ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ డైలాగ్ అయిపోయింది. కొన్ని మీడియా పత్రికల్లో అయితే ఏకంగా మెయిన్ హెడ్డింగ్‌గా కూడా వాడేసుకున్నారు. కథ వేరే ఉంటది, రాత్రి తొమ్మిది అయ్యాక కథ కార్ఖానా వేరే ఉంటుందని సోహెల్ మీద విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. రాత్రి తొమ్మిది […]
Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బుల్లితెరపై ఎంతలా అల్లరి చేస్తుంటుందో సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా విష్ణుప్రియ వ్యవహారం ఉంటుంది. పైగా శ్రీముఖి గ్యాంగ్‌తో విష్ణుప్రియ కలిస్తే ఇక అక్కడంతా సందడే. ఈ ఇద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఈ ఇద్దరిని ఓ జట్టుగా పిలుస్తుంటారు మిగతా షోల్లో. ఈ మధ్యే ఈ గ్యాంగ్ గోవాలో అల్లరల్లరి చేసి […]
Ariyana బిగ్ బాస్ షోలో అరియానా అవినాష్ చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లోనే అలా చేశారంటే బయటకు వచ్చాక దానికి మించి చేస్తున్నారు. అరియానాను ఎంతగా ఫ్లర్ట్ చేసేవాడు.. ఎంతగా పులిహోర కలిపేవాడో.. బయటకు వచ్చాక అంతకు మించి చేస్తున్నాడు అవినాష్. ఇతర షోల్లోనూ అరియానాతో అవినాష్ రొమాన్స్ చేస్తున్నాడు. కామెడీ స్టార్స్, బిగ్ బాస్ ఉత్సవం, స్టార్ట్ మ్యూజిక్ ఇలా అన్ని షోల్లోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు. బిగ్ బాస్ […]
Harika బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రేక్షకులకు పసందైన వినోదం అందిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న ఈ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేసి జనాలకు దీనిపై ఆసక్తిని కలిగించగా, రెండో సీజన్‌ను హాస్ట్ చేసిన నాని అలరించారు. ఇక మూడు, నాలుగు సీజన్స్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఉన్నారు. అన్ని సీజన్స్ కన్నా నాలుగో సీజన్ చాలా […]
Ariyana : బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమం తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ అరియానా. చాలా చలాకీగా ఉండే అరియానా బిగ్ బాస్ హౌజ్‌లో తన విశ్వరూపం చూపించి అందరి మన్ననలు అందుకుంది. అమ్మాయి అయిన ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్టు సవాల్ విసిరింది. ఈ క్రమంలో టాప్ 5లో నిలిచింది. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక అరియానా క్రేజ్ రెట్టింపు అయింది. ఓ వైపు బుల్లితెర ఆఫర్లు మరో […]
Ariyana బిగ్ బాస్ బంధాల్లో కొన్ని బూటకంగా ఉంటాయి. ఇంకొన్ని నిత్య కాలం కొనసాగుతుంటాయి. షోలో ఫేమస్ అయ్యేందుకు కొందరు ట్రాకులు నడుపుతుంటారు. ఇంకొందరు నిజంగా స్నేహితులుగా మారుతుంటారు. అయితే నాల్గో సీజన్‌లో అవినాష్ అరియానా విచిత్రంగానే దగ్గరయ్యారు. మామూలుగా అందరితో పులిహోర కలిపినట్టుగానే అరియానాతోనూ అవినాష్ క్లోజ్‌గా ఉంటూ వచ్చాడు. కానీ దాన్ని బిగ్ బాస్ టీం, నాగార్జున బాగా హైలెట్ చేశారు. అలా చివరకు నాల్గో సీజన్‌లో ముఖ్యమైన జంటగా మారిపోయారు. అవినాష్ అరియానా […]
Ariyana బిగ్ బాస్ షో నాల్గో సీజన్ తరువాత కంటెస్టెంట్లందరూ ఎంతగా రచ్చ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో కంప్లీట్ అయినా కూడా కంటెస్టెంట్ల హడావిడి మాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కంటెస్టెంట్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. నిత్యం ఎవరి గ్యాంగ్ వారితో కలిసి రచ్చ చేస్తుంటారు. ఆ మధ్య నాగబాబు ఇచ్చిన స్పెషల్ పార్టీలోనూ అందరూ కలిసి హల్చల్ చేశారు. ఇక వీడియోలు, […]
Sridevi ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బుల్లితెర, వెండితెర అని పోటీ పెడితే.. ఎక్కువ ఓట్లు మాత్రం దేనికి వస్తాయో అందరికీ తెలిసిందే. వెండితెరకు పోటీ పడి మరీ బుల్లితెర తన స్థాయిని పెంచుకుంటోంది. సీరియల్స్, షోలు, ఈవెంట్లు అన్నీ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పైగా లాక్డౌన్ వల్ల కూడా బుల్లితెర వ్యూయర్ షిప్ బాగానే పెరిగింది. అలా బుల్లితెరను ఇప్పుడు ఎవ్వరూ కూడా తక్కువ అంచనా వేయడం లేదు. అందుకే హీరో హీరోయిన్లు బుల్లితెర […]