Telugu News » Tag » అల్లు అర్జున్
Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా గత సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ ఎంతగా ప్లస్ అయ్యాడో.. సంగీతం మరియు యాక్షన్ సన్నివేశాలు అంతే ప్లస్ అయ్యాయి. అవి మాత్రమే కాకుండా సినిమాలోని తగ్గేదే లే.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ […]
Pushpa : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో అల్లు అర్జున్ పక్కన ఉండే కేశవ పాత్ర బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. కేశవ పాత్రకి ఎంతటి గుర్తింపు దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాత్రలో నటించిన జగదీష్ బండారి ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ గా నిలిచాడు. వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటున్నాడు. […]
Chiranjeevi : గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవిపై విపరీతమైన ట్రోలింగ్ చేస్తోంది అల్లు అర్జున్ ఆర్మీ. ‘చాలామంది హీరోలకు అభిమానులుంటారు. నాకు మాత్రం ఆర్మీ వుంది..’ అని అల్లు అర్జున్ పదే పదే చెబుతుంటాడు. ఆ ఆర్మీకి చెందిన నెటిజన్లే సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవిని అత్యంత హేయంగా ట్రోల్ చేస్తుండడం చూస్తున్నాం. అల్లు అర్జున్ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడని అనలేం. కానీ, వారిని వారించలేకపోవడమంటే అది అల్లు అర్జున్ తప్పే అవుతుంది. అల్లు అర్జున్‌కీ మెగా […]
Mahesh Babu : సినిమాల్లో తిరుగులేని స్టార్‌డమ్ వున్న సూపర్ స్టార్ మహేష్‌బాబు, పలు సంస్థల తరఫున బ్రాండ్ అంబాసిడర్‌గా చాలా ప్రకటనల్లోనూ కనిపించడం తెలిసిన సంగతే. మెగాస్టార్ చిరంజీవి సలహా పలువురు అగ్ర హీరోలు ఇలా కమర్షియల్ యాడ్స్‌లో నటించడం, ఈ క్రమంలో రికార్డు మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోవడం మామూలే. అయితే, ఈ మధ్య మహేష్ జోరు తగ్గింది కమర్షియల్ యాడ్స్ విషయంలో. అదే సమయంలో అల్లు అర్జున్ జోరు బాగా పెరిగింది. ఈ మధ్యకాలంలోనే […]
Allu Arjun : అల్లు అర్జున్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు గోల్డెన్ డక్‌గా మారాడు. ఆయనతో పలు కంపెనీలు యాడ్స్ చేయించుకునేందుకు సిద్దమవుతున్నాయి. అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో ఒప్పుకుంటున్న యాడ్స్ అన్నింటికి సంబంచి జాతీయ స్థాయి లో ఆయనే కనిపించబోతున్నాడు.అంటే ఒక యాడ్ ను తీసుకుంటే సౌత్ లో ఒకరు ఉత్తర భారతం లో ఒకరు ప్రమోట్స్ గా […]
Allu Arjun : ఐకాన్ స్టార్‌గా అల్లు అర్జున్ తన పేరు ముందున్న ‘బిరుదు’ని మార్చుకున్నాడు. అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి ‘స్టైలిష్ స్టార్’ అనే గుర్తింపుని అల్లు అర్జున్‌కి చాలాకాలం క్రితం ఇచ్చిన విషయం విదితమే. ‘ఐకాన్’ పేరుతో నిజానికి అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి వుంది. కానీ, ఆ సినిమా కొన్ని అనివార్య కారణాలతో వెనక్కి వెళ్ళింది. ఇప్పడిదంతా ఎందుకంటే, ‘యాన్ ఐకాన్ స్టార్.. యాన్ ఐకాన్ పైప్..’ అంటూ అల్లు అర్జున్‌తో […]
Allu Arjun : రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘ది వారియర్’ సినిమా అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా అట. లింగు స్వామి తొలుత అల్లు అర్జున్‌కే వినిపించాడట ఈ స్టోరీ. అయితే, అల్లు అర్జున్ నో చెప్పడంతో, ఆ స్ర్కిప్టు రామ్ వద్దకు వచ్చిందట. అయితే, ‘ది వారియర్’ రిజల్ట్ సంగతేంటో తెలిసిందే కదా. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్లాప్ లిస్టులోనే పడేశారు మెల్లగా ‘ది వారియర్’ సినిమాని. సో, అల్లు అర్జున్ అందుకే ఈ […]
Allu Arjun : అసలు అల్లు అర్జున్ ఆర్మీ ఏంటి.? ఎవరికైనా అభిమానులుంటారు.. నాకు మాత్రం సైన్యం వుంది.. అంటూ పదే పదే అల్లు అర్జున్ ఎందుకు చెబుతుంటాడు.? ‘అల్లు అర్జున్ ఆర్మీ’ అనే బ్రాండ్ క్రియేట్ అవడం వెనుక ఎవరి హస్తం వుంది.? మెగా కాంపౌండ్ మీద ఈ అల్లు అర్జున్ ఆర్మీ ఎందుకు విషం చిమ్ముతోంది.? ఎన్నెన్నో ప్రశ్నలు.! నిన్నటితో, చాలా ప్రశ్నలకు క్లారిటీ రాకపోయినాగానీ.. మెగా అభిమానులందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. అల్లు […]
Pushpa సినిమా పరిశ్రమలో కొందరు హీరోల మధ్య బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కెరీర్‌లో ఎంత ఎదిగినా కూడా పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా అన్యోన్యంగా ఉంటారు. అలాంటి వారిలో నవదీప్, అల్లు అర్జున్ ఒకరు. వారు కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి కూడా చాలా ఫ్లెండ్లీగా ఉంటారు. నవదీప్ కెరీర్‌లో వెనకబడినా, బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిన కూడా ఇద్దరి ఫ్రెండ్షిప్ చెక్కు చెదరలేదు. జై సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు హీరో నవదీప్. […]
Allu Arjun: కరోనా తర్వాత ఓటీటీల రాజ్యం ఏలుతుంది.వెబ్ సిరీస్,టాక్ షోస్, సినిమాలు ఇలా ఒకటేంటి ఓటీటీలో పసందైన వినోదం దొరుకుతుంది.ఈ క్రమంలో తొలి తెలుగు ఓటీటీగా వచ్చిన ‘ఆహా’ అనతికాలంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఓటీటీలో సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఓటీటీ చరిత్రలో సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చింది ఆహా. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మరికొంత మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న వారికి […]
Mega Heros: టాలీవుడ్ హీరోలకు ఈ మధ్య పర్‌ఫెక్ట్ విలన్ దొరకడం లేదు. దీంతో ఇతర పరిశ్రమకు చెందిన స్టార్స్‌ని ఆశ్రయిస్తున్నారు. కొన్నాళ్లు జగపతిబాబు విలన్‌గా అదరగొట్టారు. ఆ తర్వాత తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా ఓ ఆప్షన్‌లా కనిపించాడు. ఉప్పెన సినిమాలో ఆయన తన విలనిజంతో అదరగొట్టాడు.ఇక ఇప్పుడు మలయాళ హీరో ఫహద్ ఫాజిల్‌పై దృష్టి పెడుతున్నారు. ఫహద్ ఫాజిల్ మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు భాషలలో నటిస్తూ అలరిస్తున్నారు. ఆ మధ్య త్యాగరాజన్ […]
Pushpa: ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్నచిత్రం పుష్ప. రెండు పార్ట్‌లుగా రూపొందుతున్న ఈ చిత్రం తొలి పార్ట్‌ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. రెండో పార్ట్ రిలీజ్ పై క్లారిటీ లేదు. అయితే అచ్చంగా బాహుబలి అడుగుజాడల్లో పుష్ప నడుస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమా సింగిల్ పార్ట్ గా ప్రారంభమైంది. కానీ కొంత తీసాక అప్పుడు రెండు భాగాలుగా మారింది. బాహుబలి కూడా సేమ్ టు సేమ్. పాన్ ఇండియా […]
Julayi ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రీసెంట్‌గా అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలు, కథా కథనం ప్రేక్షకులకి ఎంతగానో నచ్చడంతో మూవీ పెద్ద విజయం సాధించింది. అయితే ఈ సినిమాకి ముందు బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో జులాయి అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. వరుడు, వేదం లాంటి వరస పరాజయాల తర్వాత హిట్ కోసం ఎంతో ఆసక్తిగా […]
Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటిస్తున్న పుష్ప సినిమాపై ఫ్యాన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. గత ఏడాది ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకున్న బన్నీ ఇప్పుడు పుష్ప అనే పాన్ ఇండియా సినిమాతో రికార్డులు తిరగరాయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే ఆయన సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు రికార్డులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింయిగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ […]
Allu Arha: అల్లు ఫ్యామిలీ నుండి మరొకరు వెండితెరకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే.అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ నిర్మాతగా ఎదిగాడు. ఆ తర్వాత ఆయన వారసులిగా వచ్చిన అల్లు శిరీష్, అల్లు అర్జున్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇంకో తనయుడు నిర్మాతగా గని సినిమాతో మారబోతున్నాడు. సమంత ‘శాకుంతలం’ సినిమాతో అర్హ వెండితెర ఎంట్రీ ఇస్తుందని కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన […]