Telugu News » Tag » అల్లు అరవింద్
Gopichand : విలన్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా రాణిస్తున్న హీరో గోపిచంద్. మ్యాచో హీరోగా పేరు తెచ్చుకున్న గోపిచంద్ కెరీర్‌లో మంచి సినిమాలు చేశారు. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను కొత్త కథలతో ఎంటర్టైన్ చేయడంలో గోపిచంద్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. దిగ్గజ దర్శకుడు టి. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏం చేసుకోవాలో అర్ధం కాలేదు.. కమర్షియల్ సినిమాలకు పెద్ద పీఠ […]
Aha : ఆహా అనేది మొదటి తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్. ఈ వేదిక లో సినిమాలు, వెబ్ సీరిస్లు ఎక్స్‌క్లూజివ్స్, టాక్ షోస్, ఇలా చాలా రకాలుగా వివిధ ప్రోగ్రాంస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. కరోనా కారణంగా థియేటర్లు మూతబడటంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ పర్యవేక్షణలో ఈ ఆహా వేదికలో ప్రోగ్రాంస్ డిజైన్ చేయబడుతున్నాయి. చాలా వరకు సినిమాలని థియేటర్లలో విడుదల చేయదలచి కూడా ప్రభుత్వ ఆంక్షల […]
Samantha ప్రస్తుతం ఇండస్ట్రీలో శాకుంతల సినిమా హాట్ టాపిక్ అయింది. ఎంతో గ్రాండ్‌గా నేడు పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ను లాంచనంగా ప్రారంభించారు. ఈ వేడుకలో అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా మెరిశారు. దిల్ రాజు, గుణ శేఖర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న మూవీ లెక్కలు ఓ రేంజ్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ మేరకు గుణ శేఖర్, సమంతలు చేసినకామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుణ శేఖర్ మాట్లాడుతూ.. ‘డీఆర్పీ గుణ టీం వర్క్స్ (దిల్ రాజు ప్రొడక్షన్స్ […]
MEGA FAMILY : మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఆ ఫ్యామిలీ నుండి హీరోలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. చిరంజీవి తర్వాత ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన పవన్ కళ్యాణ్, నాగబాబు అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్ వంటి వారు తెలుగు ప్రేక్షకులని వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోగా పరిచయం అయ్యాడు. గతంలో ఏ డెబ్యూ హీరో […]
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కెరీర్ గత రెండేళ్ళుగా టాలీవుడ్ లో కనిపిచడం లేదు. 2019 లో రాక్షసుడు సినిమాతో మంచి హిట్ అందుకుంది. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో అనుపమ పరమేశ్వరన్ కి వరసగా సినిమా అవకాశాలు వస్తాయని భావించారు. కానీ అనూహ్యంగా అనుపమ కి అవకాశాలు లేకుండా పోయాయి. తెలుగులో మిగతా హీరోయిన్స్ తాకిడి ఎక్కువవడంతో […]
Akhil : అఖిల్ కి భారీ ఇచ్చే దర్శకుడు నాగార్జున కి ఇంతకాలానికి కనిపించాడని అన్నపూర్ణ కాంపౌండ్ లో చెప్పుకుంటున్నట్టు తాజా సమాచారం. అఖిల్ డెబ్యూ సినిమా కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ అన్న టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత మనం ఫేం విక్రం కె కుమార్ తో హలో అన్న సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాట లేకపోయింది. […]
Allu Aravind ప్రస్తుతం తెలుగులో ఆహా ఓటీటీ సంస్థ బాగానే పాతుకుపోయింది. ఆహా ప్రారంభించి ఏడాది కూడా గడిచిపోయింది. ఈ సందర్బంగా అల్లు అరవింద్ మీడియాతో ముచ్చటించాడు. ఈ ఏడాది కాలంలో ఆహా సాధించిన విజయాలు, రాబోయే రోజుల్లోని ప్రణాళికలు కూడా వివరించాడు. మొత్తానికి ఆహాను మాత్రం ఇంకా ముందు తీసుకెళ్లేందుకు భారీ ప్లానే వేసినట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. ఆహా కోసం నాలుగో గేర్ వేశామని అల్లు అరవింద్ కౌంటర్ వేశాడు. ఆహా యాప్ […]
AKHIL హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ జూన్ 19న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. అఖిల్ కెరియర్ లో నాలుగో సినిమాగా వస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. అల వైకుంఠపురములో బుట్టబొమ్మగా అదరగొట్టిన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా పోస్టర్స్, టీజర్ […]
Allu Arjun మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అయినప్పటికీ, కష్టాన్ని నమ్మకాన్ని టాప్ హీరోగా ఎదిగాడు. మధ్యలో ఫ్లాపులు పలకరించినప్పటికీ, ఏ మాత్రం బెదరకుండా మంచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు కదిలాడు. అల్లు ఫ్యామిలీ నుండి బన్నీ, శిరీష్‌లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా శిరీష్ పెద్దగా ప్రతిభ కనబరచలేకపోయాడు. ఇక అరవింద్ మరో తనయుడు బాబీ నిర్మాతగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదేమైన అల్లు ఫ్యామిలీలో […]
Allu Aravind టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇఫ్పుడు బాలీవుడ్ లో కూడా తన పాగా సెట్ చేస్తున్నారు. రామాయణం 3 డి సినిమాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పుణ్య పురుషుడు శ్రీరాముడిగా హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకునే నటించనున్నారనే సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఫ్రాంచైజ్ ని రన్ చేయనున్నారని ప్రచారం. ఈ సిరీస్ సినిమాలకు దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వం […]
Varun Tej మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆసక్తికరమైన స్క్రిప్ట్‌లని ఎంచుకుంటూ విభిన్న కథా చిత్రాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ముకుంద సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులని చేస్తున్నాడు. అందులో ఒకటి బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న గని కాగా, రెండో చిత్రం కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఎఫ్ 3. ఈ రెండు సినిమాల పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. గని చిత్రం వరుణ్ తేజ్ 10వ సినిమాగా […]
Aha : ఆహా .. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించిన ఎంటర్‌టైన్మెంట్ యాప్. ఈ యాప్ ఎప్పటి నుంచో పాతుకుపోయిన ప్రముఖ ఓటీటీలతో పోటీ పడుతోంది. అయితే ఆహా లో ఎక్కువగా తెలుగు కంటెంట్ మాత్రమే ఉండటం గొప్ప విషయం. ఇంతకాలం మన వాళ్ళు ఏదన్నా సినిమా చూడాలంటే అమెజాన్ … నెట్‌ఫ్లిక్స్ మీద ఆధారపడవలసి వాచేది. కాని ఇప్పుడు ఆ అవసరం లేకుండా చేస్తున్నారు అల్లు అరవింద్. ఆహా లో సినిమాలు .. వెబ్ […]
Samantha అక్కినేని కోడలు సమంత రికార్డులకు రారాణిగా మారింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న సమంత ఇప్పటికే పలు అచీవ్‌మెంట్స్ సాధించగా, తాజాగా మరో అరుదైన గౌరవం ఆమెకు దక్కింది. ఈ క్రమంలో సమంతతో పాటు ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాలలోకి వెళితే సమంత తొలి సారి ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత పాత్ర నెగెటివ్‌గా ఉంటుందని తెలుస్తుండగా, ఇటీవల […]
వరుణ్ తేజ్ – విజయ్ దేవరకొండ .. ఇద్దరు టాలీవుడ్ లో స్టార్ హీరోలు గా విపరీతమైన క్రేజ్ ఉన్నవాళ్ళే. కెరీర్ ప్రారంభం నుంచి వరుణ్ తేజ్ – విజయ్ దేవరకొండ డిఫ్రెంట్ జోనర్స్ లో కథ లని ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇద్దరి స్టైల్ వేరైనప్పటికీ ఇద్దరు పాన్ ఇండియన్ క్రేజ్ సంపాదించుకున్నారు. వరసగా సూపర్ హిట్స్ అందుకుంటూ మంచి ఫాం లో ఉన్నాడు వరుణ్ తేజ్. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రాలు డిజాస్టర్స్ […]
గంగోత్రి సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ 17 ఏళ్ళ కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలు చేశారు. అయితే ఏ సినిమాకు రాని క్రేజ్ అల వైకుంఠపురములో సినిమాతో దక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర షేక్ చేయడమే కాకుండా ఓటీటీలోను , బుల్లితెర పైన హల్ చల్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ సినిమా ఎంతగానో అలరించింది. ఈ చిత్రం రీసెంట్‌గా ఏడాది పూర్తి చేసుకోవడంతో ‘అల.. వైకుంఠపురములో’ రీయూనియన్‌ను హైదరాబాద్‌లోని గీతా […]