Telugu News » Tag » అరుణ్ సింగ్
ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి ఎట్టకేలకు బీజేపీలో చేరారు. అయితే ఎప్పటినుండో ఆమె పార్టీ మారుతారని వార్తలు వచ్చినప్పటికీ అవి నేటితో నిజమయ్యాయి. వాస్తవానికి ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో పార్టీలో చేరుతానని ప్రచారం జరిగింది. కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక విజయశాంతి వెంట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర […]