Telugu News » Tag » అమెజాన్
Amazon : మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ కంపెనీలు తమ పాత అభిరుచులు, అలవాట్లను మార్చుకుంటున్నాయి. వినియోగదారులకు అండగా అనేక ఆఫర్లను తీసుకొచ్చి కష్టమర్లకు మరింత దగ్గరవుతున్నాయి. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వివిధ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో కంపెనీల వెంట మనుషులు పరిగెడితే ఇప్పుడు మాత్రం కంపెనీలు మనుషుల వెంట పరుగులు తీస్తున్నాయి. కస్టమర్లే దేవుళ్ళు అంటూ వివిధ రకాల ఆఫర్లను వినియోగదారుల కోసం ప్రవేశపెడుతున్నాయి. దీనికి తోడు పలు రకాల […]
Amazon: కొద్ది రోజుల క్రితం గూగుల్ కన్నడీగులను చాలా అవమానపరచింది. . ఇండియాలో అత్యంత చెత్త భాష ఏది అని సర్చ్ చేస్తే కన్నడ అని చూపించింది. దీంతో కన్నడిగులు ఫైర్ అయ్యారు. హీరోయిన్ ప్రణీత క ఊడా తమ మాతృభాషను అలా కించపరడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభాషల్లోకెల్లా కన్నడ అత్యంత ప్రాచీనమైంది.. ఎంతో చరిత్ర ఉందని.. క్వీన్ ఆఫ్ లాంగ్వేజ్ అని గర్వంగా చెప్పుకొచ్చారు. అందరు ముక్త కంఠంతో గూగుల్ తప్పును ఎత్తి చూపడంతో […]
Spark : డిజిటల్ ఎంట్రీతోనే స్పార్క్ అనే కొత్త ఓటీటీ సంస్థ పెద్ద ప్రభంజనం సృష్ఠించింది. ఇప్పటి వరకు అమెజాన్ ప్రైన్, నెట్‌ఫ్లిక్స్, జీ 5, ఆహా సహ పలు ఓటీటీ సంస్థలకు ధీటుగా స్పార్క్ ఓటీటీ తాజాగా డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టింది. కేవలం 12గంటల్లోనే 121986 సబ్ స్క్రైబెర్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడున్న డిజిటల్ ప్లాట్ ఫాంస్ అన్నిటికి స్పార్క్ గట్టి పోటీ ఇవ్వడం కాయమని చెప్పుకుంటున్నారు. అందులో ఆర్జీవి […]
Master తమిళ స్టార్ హీరోలలో విజయ్ ఒకరు. అభిమనులు ఆయనని ముద్దుగా ఇలయదళపతి అని పిలుచుకుంటారు. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉండే విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం గత ఏడాది విడుదల కావలసి ఉండగా, కరోనా వలన వాయిదా పడింది. ఓటీటీలో విడుదల చేస్తారేమోనని భావించినప్పటికీ, థియేటర్స్ తెరచుకునే వరకు ఆగి సంక్రాంతి కానుకగా జనవరి 13న చిత్రాన్ని విడుదల చేశారు. ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ […]
అసలే పండుగ కాలం.. మరోవైపు కరోనా కాలం. కస్టమర్లు చాలామంది ఆన్ లైన్ లోనే షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్న కాలం ఇది. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు కొందరు డెలివరీ బాయ్స్. కస్టమర్లను బురిడి కొట్టిస్తూ.. అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. చివరకు వాళ్ల సంగతి తెలిశాక కటకటాలపాలు అవుతున్నారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి ఢిల్లీలో చోటు చేసుకున్నది. అమెజాన్ లో ఓ వ్యక్తి మొబైల్ ను బుక్ చేసుకున్నాడు. అక్టోబర్ 1కే ఆ ఫోన్ […]