Telugu News » Tag » అమలాపాల్
Amala Paul : మలయాళ ముద్దుగుమ్మ అమలా పాల్ నిర్మాతగా మారింది. తన తొలి నిర్మాణంలో అమలా పాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘కడవర్’. ఈ సినిమాని త్వరలో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేసింది అమలా పాల్. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన పోస్టర్ ఒకటి ఇంట్రెస్టింగ్‌గా వుంది. ‘కడవర్’ అంటే, డెడ్ బాడీ అని అర్ధమట. మెడికో థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన సినిమా అని తెలుస్తోంది. అమలా పాల్ పాత్ర చాలా డిఫరెంట్‌గా […]
Amala Paul: అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్న అందాల ముద్దుగుమ్మ అమలాపాల్. చూడచక్కని సౌందర్యంతో అందరి మనసులని కొల్లగొడుతున్న ఈ అందాల భామ `లవ్ ఫెల్యూర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. కమర్షియల్ సినిమాలతోపాటు లేడీఓరియేంటేడ్ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంటుంది అమల . ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది. అమలాపాల్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా నిత్యం ఫ్యాన్స్‌కు టచ్‌లో […]
Amala Paul ప్రతి వారం ఎగ్జయిటింగ్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్న హండ్రెడ్ పర్సెంట్ ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్ షోస్‌లతో పాత్ బ్రేకింగ్ క్రియేట్ చేస్తున్న ఈ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ‘కుడి ఎడమైతే’ అనే ప్రెస్టీజియస్ సిరీస్ ప్రసారం అవుతుంది. అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియాలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్న తొలి సైంటిఫికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. రామ్ విఘ్నేశ్ రూపొందించిన ఈ సిరీస్‌ను […]
Actress: ఈ కాలం నాటి అందాల భామలు బోల్డ్‌గా నటించడమే కాదు, బోల్డ్‌గా మాట్లాడడం కూడా నేర్చుకున్నారు. ఎవరైన హాట్ సన్నివేశాలలో నటిస్తున్నారెందుకు అంటే అది మా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఈ హాట్ షో అనేది ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలలో మాత్రమే చూశాం. అది మెల్లమెల్లగా మన హిందీ సినిమాలకు వచ్చేసింది. ఆ తర్వాత అన్ని ప్రాంతీయ భాషలకు పాకింది. తెలుగులోను రొమాంటిక్ సన్నివేశాలు బాగా ఎక్కువయ్యాయి. బోల్డ్ సన్నివేశాలలో నటించేందుకు అందాల భామలు […]
సౌత్ ఇండియా లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న స్టార్ హీరోయిన్ అమలాపాల్. కెరీర్ లో మంచి జోష్ మీద ఉన్నప్పుడే దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈ వివాహబంధం బెడిసికొట్టడంతో మళ్లీ తనదైన నటనతో ప్రత్యేక కథలను ఎంచుకుని సినీ రంగంలో రాణించే ప్రయత్నం చేస్తోంది. సినీ ఇండస్ట్రీలో కం బ్యాక్ తర్వాత ఆమె అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఒక సన్నివేశంలో న్యూడ్ గా నటించి […]
ఈ కాలం నాటి అందాల భామలు తమలో ఉన్న ప్రత్యేక టాలెంట్‌ని నలుగురికి తెలిసేలా అనేక ప్రయత్నాలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. మలయాళ బ్యూటీ అమలాపాల్ ఈ క్యాటగిరీలో తప్పక ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న అమలా నవరాత్రుల సందర్బంగా దసరా నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో అమ్మవారి గెటప్‌లో మోడ్రన్ లుక్‌తో కనిపించి నెటిజన్స్ చే ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పటి వరకు అమలాపాల్ శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘట, కుసుమంద, స్కందమాత, కాత్యాయని, […]