Telugu News » Tag » అభిజిత్
కరోనా సెకండ్ వేవ్ ఎంత ఉదృతంగా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత ఏడాది కన్నా ఈ ఏడాది కరోనా మ్యుటేషన్స్ మరింత పెరగడంతో జనాలు పిట్లల్లా రాలిపోతున్నారు. రోజుకు లక్షల్లో కేసులు, వేల కొలది మరణాలు సంభవిస్తుంటే ప్రపంచం ఏమైపోతుందనే భయం కలుగుతుంది. ఇంటి పట్టున ఉన్నప్పటికీ ఏదో రకంగా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తుంది. కరోనా వలన సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం కన్నుమూస్తున్నారు. కొందరు దేవుని దేవెనలతో కోలుకుంటున్నారు. తాజాగా బిగ్ బిస్ […]
Noel బిగ్ బాస్ నాల్గో సీజన్ ద్వారా అభిజిత్ నోయల్ లాస్య హారిక ఓ జట్టుగా మంచి స్నేహితులుగా మారారు. అయితే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక అభిజిత్ తన ప్రపంచంలో తాను ఉంటూ వస్తున్నాడు. ఏదైనా ప్రత్యేక సందర్భంగా ఉంటే తప్పా అందరితో కలవడం లేదు. కానీ మిగతా ఇంటి సభ్యులు మాత్రం తరుచూ కలుస్తూనే ఉంటున్నారు. ఏదో ఒక పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య నోయల్ హారిక […]
Noel : బిగ్ బాస్ షో అంటే ఎన్ని రకాల ప్రశంసలు, ట్రోలింగ్స్ ఉంటాయో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ముగిసింది కదా? అని అందులో జరిగిన విషయాలను ఎవ్వరూ మరిచిపోరు. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ల అభిమానులు వాటిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ప్రస్తుతం నాల్గో సీజన్ ముగిసింది. కానీ దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, గొడవలు, కంటెస్టెంట్ల మధ్య మనస్పర్ధలు, వారి అభిమానుల మధ్య దూరం మాత్రం ఎప్పటికీ తగ్గదు. నాల్గో సీజన్‌లో అభిజిత్ అఖిల్ […]
Abhijeet బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో అభిజిత్ సాధించిన పేరు, సంపాదించుకున్న అభిమానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో పరిణతి చెందిన కంటెస్టెంట్ అంటూ బిగ్ బాస్ కూడా ఆకాశానికెత్తేశాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలి.. కోపం కంట్రోల్ చేసుకోవాలి.. సహనం, శాంతం, మంచిదనం, తప్పు ఒప్పుకునే ధైర్యం ఇలా ప్రతీ ఒక్క విషయంలోనూ అభిజిత్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అయితే బిగ్ బాస్ ఇంట్లో టాస్కులు ఆడకపోవడం మాత్రం అభిజిత్‌కు నెగెటివ్‌గా మారింది. అలా టాస్కులు […]
Bigg boss : బిగ్ బాస్ షో తరువాత అభిజిత్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగింది. బిగ్ బాస్ షో కంటే ముందు అభిజిత్.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌లతో మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నాడు. కనీసం అభిజిత్ అనే నటుడు ఉన్నాడనే పేరు కూడా చాలా మందికి తెలియదు. కానీ ఒక్కసారిగా అభిజిత్ జీవితాన్ని బిగ్ బాస్ యూటర్న్ తిప్పేసింది. అభిజిత్ కెరీర్‌ను బిగ్ బాస్‌కు ముందు.. బిగ్ బాస్‌కు తరువాత […]
Abhijeet: బిగ్ బాస్ నాల్గో సీజన్ మూలానా ఎంతో మంది స్టార్స్‌గా ఎదిగారు. ఒకప్పుడు పేరు కూడా తెలియని వారెంతో మంది ఇప్పుడు స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు. కరోనా, లాక్డౌన్ వంటి వాటి వల్ల ఈ నాల్గో సీజన్ కంటెస్టెంట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే దాదాపు నాల్గో సీజన్‌లో వచ్చిన ప్రతీ కంటెస్టెంట్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే అందరి కంటే ఎక్కువగా అభిజిత్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. బిగ్ బాస్ షో ప్రసారం అవ్వడం […]
Harika బిగ్ బాస్ ఇంట్లో కొన్ని బంధాలు ఏర్పడుతుంటాయి. కొందరి మనసులు, మనస్తత్వాలు ఒకలా ఉంటాయి. అలా బిగ్ బాస్ ఇంట్లో కలిసిన మనుషులు బయట కూడా కలిసి ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. ఎప్పుడూ కూడా అలాగే తమ బంధాలను కొనసాగిస్తుంటారు. అలా ఈ నాల్గో సీజన్‌లో హారిక నోయల్ బాగా దగ్గరయ్యారు. మామూలుగా అయితే నోయల్, అభిజిత్, హారిక, లాస్యలు ఓ గ్రూప్. ఇందులో హారిక నోయల్ మరింత క్లోజ్. బిగ్ బాస్ ఇంట్లో […]
Abijeet : బిగ్ బాస్ నాల్గో సీజన్ విజేత అభిజిత్ ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. మిగతా కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తున్నా కూడా అభిజిత్ మాత్రం సైలెంట్‌గా ఉంటున్నాడు. ఒక్కొ కంటెస్టెంట్ సోషల్ మీడియాలో తామే తోపులమన్నట్టుగా రచ్చ చేస్తున్నారు. వారి వారి గ్యాంగులతో కలిసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. కానీ అభిజిత్ మాత్రం సీరియస్‌గా ఓ విషయం మీద కసరత్తులు చేస్తున్నాడు. తన పని ఏదో తాను […]
తెలుగు రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కు ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంది. లేటెస్ట్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అబిజిత్ కు బంఫర్ ఆఫర్ లభించింది. టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ నుండి ఊహించని గిఫ్ట్ తో అభిజిత్ ఉక్కిరి బిక్కిరయ్యారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న రోహిత్ శర్మ, అభిజిత్ ను ఫోన్ లో విష్ చేశారు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినందుకు కంగ్రాట్స్ తెలిపారు. దీంతో […]
యాంకర్ రవి, లాస్య ఇప్పుడు ఇలాంటి వారంతా కూడా తమ యూట్యూబ్ చానెల్‌ను ఎలా పైకి తీసుకురావాలి? ఇంకా ఎలా ట్రెండ్ చేయాలా? అని కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేయడం ఒక పద్దతి. అయితే ఇందులోనూ కొన్ని గ్రూపులున్నాయి. అది లాస్యకు కూడా తెలుసు. ఏ గ్రూపును ఇంటర్వ్యూ చేస్తే క్లిక్ అవుతుందో అందరికీ తెలుసు. అందరూ కూడా నోభికస్య (నోయల్ అభిజిత్ హారిక లాస్య)ను ఇంటర్వ్యూ […]
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక లాస్య జోరు మామూలుగా ఉండటం లేదు. బిగ్ బాస్ వల్ల లాస్య క్రేజ్ బాగానే పెరిగింది. కాస్త నెగెటివిటీ వచ్చినా కూడా అది అంతగా ప్రభావం చూపడం లేదు. బయటకు వచ్చిన లాస్య మాత్రం క్షణం తీరిక లేకుండా ఉంటోంది. బయటకు వచ్చాక లాస్య మాత్రం తన తెలివికి పదును పెట్టినట్టుంది. యూట్యూబ్‌లో స్పెషల్ వీడియోలను చేస్తూ భారీగా సంపాదించేస్తోంది. యూట్యూబ్‌లో లాస్య చానెల్‌లో వస్తోన్న వీడియోలు ట్రెండింగ్‌లో […]
బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో పాల్గన్నవారిలో దాదాపు చాలావరకు ఆఫర్స్ రావడంతో బిజీగా మారుతున్నారు. ఇక ఇప్పటికే సోహెల్ కు ఒక సినిమాలో ఆఫర్ వచ్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే అతడి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం కూడా నటిస్తామని చెప్పారు. ఇక దివికి కూడా మెగాస్టార్ తన సినిమాలో ఒక పాత్ర ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే స్వాతి దీక్షిత్, లాస్య, మోనాల్ లకు కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ఇక విన్నర్ అభిజిత్ కు […]
యాంకర్ ప్రదీప్ తాజాగా బిగ్ బాస్ షో, నాల్గో సీజన్ విజేత అభిజిత్ పై కామెంట్ చేశాడు. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రదీప్ మాట్లాడాడు. మామూలుగా అంతకు ముందు కూడా ఓ సారి బిగ్ బాస్ షో గురించి, విజేతగా ఎవరు నిలుస్తారని అన్న విషయంపై ప్రదీప్ స్పందించాడు. బిగ్ బాస్ షో అంటే తనకు ఇష్టమని, ఖాళీ సమయాల్లో షోను చూస్తానంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా విన్నర్‌గా […]
బిగ్ బాస్ నాల్గో సీజన్ ఫినాలే ఎపిసోడ్ ఎంత గ్రాండ్‌గా జరిగిందో అందరికీ తెలిసిందే. చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం, లక్ష్మీ రాయ్, ప్రణీత, మెహ్రీన్, అనిల్ రావిపూడి వంటి వారంత రావడం, జనాలకు కూడా ఎలాంటి కాలక్షేపం లేకపోవడం, స్టార్ మా కూడా ఈ సారి గట్టిగాప్రచారంచేయడంతో బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ గ్రాండ్‌గా సక్సెస్ అయింది. సాయంత్రం ఆరుగంటలకు మొదలైన ఎపిసోడ్.. దాదాపు పదకొండు గంటల వరకు కొనసాగింది. విజేతగా నిలిచిన అభిజిత్ కంటే […]
బిగ్ బాస్ 4 సీజన్లో పార్టిసిపేట్ చేసిన తారల నసీబ్ మారుతోంది. అంతకు ముందు సీజన్ ఒకెత్తు ఈ సీజన్ ఒకెత్తుగా మారింది. టైటిల్ విన్నర్ అయినా కాకపోయినా వెండితెర వీరికి సాదర స్వగతం పలుకుతోంది. ఇప్పటికే సెకండ్ రన్నర్ అప్ సోహైల్ కు మెగాస్టార్ చిరంజీవి బంపర్ ఆఫర్ ఇచ్చారు. సోహైల్ మూవీ లో గెస్ట్ అప్పీయరెన్సు ఇస్తానని మాట ఇచ్చి అందరిని సర్‌ప్రైజ్ చేసారు. ఇక దివికి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు మెగాస్టార్. […]