టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70 ఎం ఎం స్క్రీన్‌పైనే అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించింది. అలాంటిది సోషల్ మీడియాలో మాత్రం సైలెంట్‌గా ఉంటుందా?. అపూర్వ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చీరకట్టులో మెరిసినా మోడ్రన్ డ్రెస్సులు వేసినా అందాలను బయటకు ప్రదర్శించడం మాత్రం కామన్. ఈ మధ్య ఆ డోస్ మరీ ఎక్కువ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అపూర్వ.. హాట్ హాట్ ఫోటోలతో […]