Telugu News » Tag » అను ఎమ్మాన్యుయేల్
Anu Emmanuel: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం మజ్ను. ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన నటి అను ఎమ్మాన్యుయేల్. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రం డిజాస్టర్ ఫెయిల్యూర్‌ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా చిత్రంలోను అను ఎమ్మాన్యుయేల్ కథానాయికగా […]
Anu Emmanuel: సినీ ఇండస్ట్రీలో ప్రస్తుత హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉంది. వస్తే ఒకేసారి వరుస ఆఫర్స్ వారిని పలకరిస్తుంటాయి. లేదంటే ఆఫర్స్ కోసం వేచి చూడల్సిన పరిస్థితి. అందాల ముద్దుగుమ్మ అను ఎమ్మాన్యుయేల్ షార్ట్ టైంలోనే స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాన్ని అంది పుచ్చుకుంది. ‘యాక్షన్ హీరో బైజు’ చిత్రంతో తెరంగేట్రం చేసిన అను ఎమ్మాన్యుయేల్ తెలుగులోనాని సరసన మజ్ను అనే చిత్రం చేసింది. అనంతరం చైతూ నటించిన శైలజా రెడ్డి అల్లుడు మూవీలో […]
యంగ్ హీరో అల్లు శిరీష్ మంచి హిట్ కోసం ఎంతగా తపిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం గాడ్జియస్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా ఓ సినిమా చేస్తున్నాడు. గత రెండు రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్స్ విడుదల చేసిన మేకర్స్ కొద్ది సేపటి క్రితం అను ఎమ్మాన్యుయేల్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. రెండు పోస్టర్స్లోను ఇద్దరు చాలా సన్నిహితంగా కనిపిస్తున్నారు. పోస్టర్ కు వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ […]
అల్లు అరవింద్ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన విషయం తెలిసిందే. ఆయన వారసులు అల్లు అర్జున్, శిరీష్ నటులుగా తెరంగేట్రం చేశారు. వీరిద్దరిలో బన్నీ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండగా, శిరీష్ మాత్రం ఇంకా నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. స్టార్ కిడ్ అయినా స్టార్ స్టేటస్ పట్టేయడంలో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నాడు . ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అయినా కెరీర్‌ని టర్న్ చేసే సరైన హిట్ మనోడి ఖాతాలో ఇప్పటిదాకా పడలేదు. […]
అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యువ కథానాయకుడు అల్లు శిరీష్. కెరీర్లో 5 సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమా పెద్దగా హిట్ కాలేదు. దీంతో మంచి సక్సెస్ కోసం ఇంకా తపిస్తూనే ఉన్నాడు. 2019 సమ్మర్ లో వచ్చిన ‘ఏబీసీడీ’ తర్వాత ఆయన్నుంచి మరో సినిమా రాలేదు. ఇటీవల ‘విలాయటి శరాబ్’ అనే హిందీ మ్యూజిక్ వీడియోతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కొన్నాళ్లుగా ఓ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండగా, ఆ […]
సోషల్ మీడియాలో నెటిజన్స్ పంపే కామెంట్స్ కొన్ని వింతగా విచిత్రంగా ఉంటాయి. వీటిని సెలబ్స్ చాలా లైట్ తీసుకుంటారనే సంగతి మనకు తెలిసిందే. తాజాగా నాని సరసన మజ్ను చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అను ఎమ్మాన్యుయేల్‌కు ఓ నెటిజన్ నుండి అనుకోని రిక్వెస్ట్ ఎదురైంది. దీనిపై ఈ అమ్మడు అయితే స్పందించలేదు కాని, ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. అను ఇమాన్యుయేల్ .. అల్లు అర్జున్, పవన్‌కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టినా ఈ అమ్మడికి […]