Telugu News » Tag » అనీషా రెడ్డి
సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి విషయంలో అస్సలు క్లారిటీ ఉండదు. అప్పటి వరకు ఎంత క్లోజ్‌గా ఉన్నప్పటికీ, తర్వాతి నిమిషయంలో గుడ్ బై చెప్పేసుకొని విడిపోతారు. పెళ్లి తర్వాత కూడా పరిస్థితి అంతే. అంగరంగ వైభవంగా వివాహం చేసుకునే వీరు మనస్పర్ధల వలన డైవర్స్ వరకు వెళతారు. ఇలాంటి సంఘటనలు సినిమా ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ఉదాహరణకు చిరంజీవి కూతురు శ్రీజ, అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, మోహన్ బాబు తనయుడు మనోజ్, నోయల్, రజనీకాంత్ తనయ సౌందర్య […]