Telugu News » Tag » అచ్చెన్నాయుడు
MahaNadu : తెలుగుదేశం పార్టీ రెండు రోజుల డిజిటల్ మహానాడు కార్యక్రమం తొలి రోజు ఇవాళ గురువారం ముగిసింది. రెండో రోజు రేపు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. మొదటి రోజు మొత్తం ఆరు తీర్మానాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న నష్టం తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా పూడ్చలేని స్థాయిలో ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలోని […]
Raghu Rama Raju: ఏపీలో చీమ చిటుక్కుమన్నా సీఎం జగనే కారణం అంటూ గుడ్డిగా విమర్శించే తెలుగుదేశం పార్టీ ఇవాళ శుక్రవారం రాత్రి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు పైనా అలాగే స్పందించింది. ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు సరికాదని తప్పుపట్టింది. అక్కడికి అతను మాట్లాడే విధానమేదో బాగున్నట్లు వెనకేసుకొచ్చింది. ఎంపీ అరెస్టు అప్రజాస్వామికం అంటూ అలవాటైన పదాలను వాడేసింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తోందని మండిపడింది. జగన్మోహన్ రెడ్డి […]
TDP గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎలక్షన్ లో కూడా పచ్చ బ్యాచ్ ని తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్న తిరుపతి బైఎలక్షన్ లోనూ కళ్లు బైర్లు కమ్మేలా తీర్పిచ్చారు. దీంతో వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థంకావట్లేదు. అధికార పార్టీ వైఎస్సార్సీపీ దొంగ ఓట్ల సాయంతో విజయం సాధించిందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ సోమవారం ఆరోపించారు. తద్వారా డాక్టర్ గురుమూర్తికి ఓటేసినవాళ్లందరూ దొంగలనే అర్థం వచ్చేలా మాట్లాడారు. తిరుపతి […]
Achennayudu తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భలే నటిస్తున్నాడు. సినిమాల్లో కాదులెండి. రాజకీయాల్లో. ముఖ్యంగా తన పార్టీలోనే. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ఇన్నాళ్లూ చాలా సిన్సియర్ లీడర్ అనే పేరు కొట్టేసి, ఆ తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ పోస్ట్ కొట్టేసి, ఇప్పుడు నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. ఈ నెల 17వ తేదీ తర్వాత అంటే తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక అనంతరం తెలుగుదేశం పార్టీ లేదు.. బొంగు లేదు అని […]
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత ఆకుల వెంకటేశ్వరరావు తమ నాయకరత్నం లోకేష్ బాబుపై ఉగ్రరూపం ప్రదర్శించాడు. వాడు కడుపుకి అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో అర్థంకావట్లేదని మండిపడ్డాడు. పార్టీ కోసం 30 ఏళ్లు పనిచేస్తే చివరికి వాడుకొని వదిలేశారంటూ తప్పుపట్టాడు. లోకేష్ ని ఏదైనా హెల్ప్ కావాలని అడిగితే కుటుంబం మొత్తం కట్టకట్టుకొని చావమంటూ సలహా ఇచ్చాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీలోని ముఖ్య లీడర్లు తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని […]
Atchannaidu టీడీపీ పార్టీలో నెంబర్ 2 స్థానం ఎవరిదీ అంటే అచ్చెన్నాయుడుదే అని చెప్పాలి. చంద్రబాబు తర్వాత పార్టీ తరుపున స్వరం ఎక్కువ వినిపించే నేతగా ఆయనకు పేరు ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్నాయుడు సత్తా ఏమిటో మనం చూశాం. అలాంటి నేతకు బాబు కూడా మంచి పదవే ఇచ్చాడు. అయితే ఆ పదవి పుణ్యమా లేక మరేదైనా విషయమో కానీ అచ్చెన్నా మాత్రం గతం మాదిరి పార్టీలో పెద్దగా యాక్టీవ్ గా లేరనే మాటలు వినిపిస్తున్నాయి. […]
Achennayudu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరన ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 2019 శాసన సభ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది చోట్ల వైఎస్సార్సీపీయే గెలిచింది. రెండు సెగ్మెంట్లలో మాత్రమే తెలుగుదేశం నెగ్గగలిగింది. ఆ రెండింటిలో ఒకటి టెక్కలి. అక్కడ విజయం సాధించిన అభ్యర్థి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజారపు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయన విక్టరీ సాధించారనుకుంటే పొరపాటు. జగన్ పార్టీలోని గ్రూపు రాజకీయాలే అచ్చెన్న సక్సెస్ […]
Achennayudu : ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ (మంగళవారం) తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగు పూర్తయి ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. మెజారిటీ స్థానాలను అధికార పార్టీయే కైవసం చేసుకుంటోంది. వైఎస్సార్సీపీ ఇంత హ్యాపీ మూమెంటులో కూడా ఒక బ్యాడ్, శాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. అదేంటంటే.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సొంతూరు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఎన్ని ఓట్లు?.. టీడీపీ క్యాండిడేట్ […]
Achennayudu : తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు మొన్న మంగళవారం జైలుకి వెళ్లే ముందు ఏమన్నాడో ఒకసారి గుర్తుచేసుకుందాం. ‘‘మళ్లీ మేము అధికారంలోకి వస్తాం. చంద్రబాబుకు చెప్పి హోం మంత్రి పదవిని నేనే తీసుకుంటా. నాపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసుల పని అప్పుడు చెబుతా. నన్ను అక్రమంగా అరెస్టు చేస్తున్న ఖాకీలు రిటైరైనా, ఈ భూమ్మీద ఎక్కడున్నా.. ప్రాణాలతో ఉంటే చాలు. వదిలే పెట్టే ప్రసక్తే లేదు’’ […]
AP panchayat elections : తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలోని ఆయన ఇంట్లో మంగళవారం పొద్దున అరెస్ట్ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి కొవిడ్-19 తదితర టెస్టులు చేయించారు. ఆ తర్వాత కోటబొమ్మాళిలోని కోర్టుకు తరలించారు. ఏం జరిగింది?.. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మొన్న ఆదివారం నిమ్మాడలో అచ్చెన్నాయుడు, అతని కుటుంబ సభ్యులు, అనుచరులు, […]
Achennayudu : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతోందంటూ ప్రతిపక్ష తెలుగుదేశం ఆరోపిస్తోంది కదా. కానీ.. నిజానికి అలా బెదిరింపులకు దిగుతున్నది వైఎస్సార్సీపీ కాదు టీడీపీయే అని తేలిపోయింది. ఓ అభ్యర్థిని సర్పంచ్ పదవికి నామినేషన్ వేయకుండా వార్నింగ్ ఇస్తూ పచ్చ పార్టీ నేతలే ఇవాళ అడ్డంగా దొరికిపోయారు. అచ్చెన్న.. తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడి సొంతూరు నిమ్మాడలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ […]
ఏపీలో ఎక్కడ చూసినా దేవాలయాలపై దాడుల అంశం గురించే చర్చ. అదే రచ్చ. గత కొన్ని రోజుల నుంచి ఎన్నో దేవాలయాలపై అటాక్స్ జరిగినా.. రామతీర్థంలో జరిగిన ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేంద్రం కూడా సీరియస్ అయింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. అయితే.. రామతీర్థం ఘటన తర్వాత ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై దాడి జరిగింది. ఈ దాడి ఘటనలో చంద్రబాబును ఏ1గా, […]
అచ్చెన్నాయుడు.. టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ అయ్యాక దూకుడు పెంచారు. మామూలుగా కాదు.. ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను టార్గెట్ చేసుకొని రెచ్చిపోతున్నారు. బీసీలకు ఇచ్చిన పదవులపై ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన పోరు సాగుతోంది. ఈనేపథ్యంలో.. సామాజిక న్యాయం పేరుతో.. జగన్ ప్రభుత్వం చేస్తున్న పనులు ఇవి.. అంటూ పెద్ద లిస్టునే మీడియా ముందు పెట్టారు అచ్చెన్నాయుడు. జగన్ చేసేది కొంచెం.. చెప్పుకునేది మాత్రం చాలా.. స్థానిక సంస్థల రిజర్వేషన్ల కుదింపుతో 16800 మంది […]
అచ్చెన్నాయుడు గురించి తెలుసు కదా. ఆయన మాట్లాడితే మామూలుగా ఉండదు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయ్యాక.. అచ్చెన్నాయుడు ఇంకా రెచ్చిపోతున్నారు. తాజాగా మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రెచ్చిపోయారు అచ్చెన్నాయుడు. జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతిని ఒప్పుకున్న జగన్.. ఇప్పుడెందుకు మాట మార్చుతున్నారంటూ.. మండిపడ్డారు. ఇలా పూటకో మాటమార్చే దుర్మార్గుడు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమ జనభేరి సందర్భంగా అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం […]
టీడీపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు.. మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు చంద్రబాబుకి కుడి భుజం అని చెప్పుకోవచ్చు. సోదరుడు ఎర్రన్నాయుడి వారసత్వంగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అచ్చెన్నాయుడు టీడీపీ పార్టీకి వీర విధేయుడు గా పేరు తెచ్చుకున్నారు. టీడీపీ పార్టీ నేతల్లో చంద్రబాబు అచ్చెన్నాయుడిని నమ్మినట్టు ఇంకెవరిని నమ్మరు అనేది బహిరంగ సత్యం. అప్పట్లో ఎర్రన్నాయుడు తన వెనుక గోతులు తవ్వుతున్నారని భావించిన చంద్రబాబు ఆయన్ని ఢిల్లీకి మాత్రమే పరిమితం చేసి ఏపీ […]