Telugu News » Tag » అఖీరా
Renu Desai: నటి రేణూదేశాయ్ నెటిజన్లపై మండిపడ్డారు. ఇన్ స్టాగ్రామ్ లో తనకు హాయ్, హలో అనే పనికి మాలిన, టైం పాస్ మెసేజ్ లు పెట్టొద్దంటూ రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి సరదా సందేశాల వల్ల తనతో అత్యవసరం ఉన్నవాళ్లకు సకాలంలో సాయం అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లెక్కలేనన్ని అనవసరమైన మెసేజ్ ల వల్ల తన ఇన్ బాక్స్ నిండిపోతోందని, వాటిని చెక్ చేయటానికే గంటలు గంటలు విలువైన సమయం వేస్ట్ అవుతోందని ఆగ్రహం వెలిబుచ్చారు. […]