చందమామ రావే.. జాబిల్లి రావే.. కొండెక్కి రావే.. అంటూ మనం చిన్నప్పుడు పాటలు పాడుకున్నాం. సాధారణంగా చంద్రడు ఏ రంగులో ఉంటాడు అంటే టక్కున తెల్లగా ఉంటాడు అంటాం. కానీ.. ఇవాళ అంటే అక్టోబర్ 31న రాత్రి మాత్రం చంద్రుడు నీలాకాశం రంగులో మెరుస్తాడు. నీలి రంగులో మనకు దర్శనమిస్తాడు. ఎందుకలా? చంద్రుడు ఎందుకు రంగు మారుతాడు? ఇవాళ ఏంటి విశేషం అంటారా? అయితే పదండి.. ఓసారి చంద్రుడి దగ్గరికి వెళ్లి వద్దాం.. బ్లూ మూన్.. అదేనండి.. […]