Telugu News » Tag » అక్కినేని నాగేశ్వరరావు
అక్కినేని నాగేశ్వరరావు పోషించని పాత్రలేదు, వేయని వేషం లేదు. వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఆయన వారసత్వాన్ని అందుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున కూడా చాలా పాత్రలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇక ఇప్పుడు అక్కినేని మళ్ళీ ఎవరు వైవిధ్యమైన పాత్రలు చేస్తారని ఆలోచన చేస్తుండగా, అందరి మదిలో సమంత పేరు నడుస్తుంది. ఏ పాత్రలోనైన ఇట్టే ఒదిగిపోయే సమంత ఇప్పటికే డిఫరెంట్ పాత్రలు చేసి మెప్పించింది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలున్న సినిమాలనే […]
ప్రస్తుతం ఎవరైనా హీరోలు గానీ హీరోయిన్లు గానీ ఇతర సెలబ్రిటీలు నొప్పించే లాగా మాట్లాడితే వెంటనే తమ పశ్చాత్తాపాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. లేదా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకుంటున్నారు. గతంలో కూడా అక్కినేని నాగేశ్వరరావు కి ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. తెలుగు ప్రేక్షకుల కంటూ ఒక స్టూడియో ఉండాలని.. చెన్నైలోనే చిత్రాలు తీయాల్సిన అవసరం లేదని అప్పట్లో సినీ ప్రముఖులంతా చెన్నై నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడ్డారు. తమ యొక్క […]