Rishi Sunak And Ashish Nehra : రిషి సునాక్, ఆశిష్ నెహ్రా మధ్య ఉన్న సంబంధం ఏంటీ?
NQ Staff - October 25, 2022 / 12:47 PM IST

Rishi Sunak And Ashish Nehra : భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఇంగ్లాండ్ ప్రధానిగా ఎంపికైన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. భారత్ ని రెండు వందల సంవత్సరాల పాటు ఇంగ్లాండ్ దేశానికి చెందిన వారు పరిపాలించారు.
ఇప్పుడు రాబోయే కొన్ని సంవత్సరాల పాటు భారత్ సంతతికి చెందిన వ్యక్తి ఇంగ్లాండు ని పరిపాలించ బోతున్నాడు. ఇది కదా కాలచక్రం అంటూ కొందరు కామెంట్ చేస్తుంటారు.
ఇక రిషి సునాక్ మరియు భారత మాజీ పెసర్ ఆశిష్ నెహ్ర మధ్య పోలికలు ఉండడంతో ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఇద్దరికీ ఏమైనా రిలేషన్ ఉందా అంటూ చాలా మంది సోషల్ మీడియాలో చర్చించు కుంటున్నారు.
ఇద్దరి మూలాలను గూగుల్ ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇద్దరు కాస దగ్గర పోలికలు కలిగి ఉండడం వాస్తవమే ఇద్దరు కూడా పూర్తి విభిన్నమైన వారు అంటూ కొందరు గూగుల్ చేసిన వారు నిర్ధారణకు వస్తున్నారు.
ఇంకా సోషల్ మీడియాలో రిషి సునాక్ గురించి చాలా ప్రచారం జరుగుతోంది. ఇంగ్లాండులో ఉన్న మన కోహినూర్ వజ్రం ఈ దెబ్బతో ఇండియాకు రావడం కన్ఫామ్ అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
More confusion.. who is on right and who is left.. 🤣🤣😂😂
Btwn are they not looking Kumbh k mele me bichade Bhai 😄😂😂😂😁— Shubhada Ashtaputre (@shubhshri) October 24, 2022