Connect with us

Entertainment

ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మరోసారి తీవ్ర అస్వస్థత

Published

on

Share the News from here

ప్రముఖ లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మళ్ళి తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. అయితే ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుకు కరోనా వైరస్ సోకడంతో దాదాపు 40 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక పూర్తిగా కోలుకుంటున్న సమయంలో ఆయన మరోసారి అస్వస్థతకు లోనయ్యారు. కరోనా మహమ్మారి నుండి బయట పడిన.. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం బాలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇక ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మరి కాసేపట్లో బుల్ టెన్ విడుదల చేయనున్నారు.

Do NOT follow this link or you will be banned from the site!