Connect with us

Entertainment

తెలుగు తెర పై హీరోగా సోనూసూద్, ప్లాన్ వేస్తున్న ప్రొడ్యూసర్

Published

on

Share the News from here

‘సోనూసూద్’ సినిమాల్లో విలన్ అయినా నిజజీవితంలో మాత్రం హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది అభాగ్యుల ఆకలి తీర్చిన మహానుభావుడు మన సోను భాయ్. ఇప్పటికి ఎవరికైనా సాయం కావాలని సోషల్ మీడియా ద్వారా కోరితే వెంటనే స్పందిస్తాడు సోను. ఇక ఇది ఇలా ఉంటె సోనూసూద్ త్వరలో తెలుగు తెర మీద హీరోగా కనిపించనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఓ ప్రముఖ తెలుగు నిర్మాత సోను సినిమాను నిర్మించబోతున్నాడంట.

ఇక ఈ సినిమాకు పలు సన్నాహాలు కూడా సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో పలు చర్చలు వినిపిస్తున్నాయి. ఇక ఇన్ని రోజులు తెర మీద విలన్ గా కనిపించిన సోనూసూద్, హీరోగా కనిపిస్తే అభిమానులకు పండగే అని చెప్పాలి. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో.. కాదో.. తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!