Connect with us

Entertainment

నోయల్ విడాకులకు కారణం ఇదే..!

Published

on

Share the News from here

బిగ్ బాస్ రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఈ షో నుండి ఇప్పటికే ఆరుగురు కంటస్టెంట్లు బయటకు వచ్చారు. ఇక అలా బయటకు వచ్చిన వారు పలు చానళ్లకు ఇంటర్ వ్యూలు ఇస్తున్నారు. అయితే ఇదే తరుణంలో హౌస్ నుండి బయటకు వచ్చిన గంగవ్వ కూడా పలు చానళ్లకు ఇంటర్ వ్యూ ఇచ్చింది. ఇక గంగవ్వ ఇచ్చిన ఒక ఇంటర్ వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. అయితే నోయల్ గురించి అడగగా.. నోయల్ మంచి వాడని, నేను హౌస్ నుండి వచ్చేటప్పుడు ఏడ్చాడని గంగవ్వ చెప్పింది.

అలాగే హౌస్ లో నోయల్ నీకు ఏమైనా చెప్పాడా అని గంగవ్వ ను ప్రశ్నించగా.. నోయల్ తన భార్య విడాకులు తీసుకున్నారని, ఆ విడాకులకు కారణం తన భార్య ఎస్తేర్ అని తెలిపింది. అయితే నోయల్ ను తన తల్లిదండ్రులను వదిలి తన దగ్గరకు రావాలని అతడి భార్య ఎస్తేర్ కోరిందట. అలా రావడానికి నోయల్ ఇష్టపడకపోవడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారట. నోయల్ భార్య ఎస్తేర్ పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!