Connect with us

Entertainment

రానా, శ్రుతి హాసన్ కాంబినేషన్ ‌లో వెబ్‌సిరీస్‌

Published

on

Share the News from here

ప్రస్తుతం ప్రతి నటీనటులు వెబ్ సిరీస్ లు తీస్తున్నారు. ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ఓటిటి ద్వారా రిలీజ్ అయినా విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ప్రముఖ నటీనటుల కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ రానుంది. అయితే ప్రముఖ నటి శ్రుతి హాసన్, రానా దగ్గుబాటితో కలిసి వెబ్ సిరీస్ కోసం జత కట్టనున్నారు. ఈ వెబ్‌ సిరీస్ కోసం ప్రముఖ తెలుగు దర్శకుడు కథను అదించారట.

అలాగే నెట్‌ఫ్లిక్స్ దీనిని నిర్మించబోతోందని సమాచారం వస్తుంది. వెబ్ ‌సిరీస్‌ను మొదటగా తెలుగు భాషలో చిత్రీకరించి ఆ తరువాత బహుళ పది భాషల్లో విడుదల చేస్తామని తెలిపారు. అయితే ఇది పది ఎపిసోడ్‌ ల థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా రానుంది‌. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు.

Do NOT follow this link or you will be banned from the site!