చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు పోయింది : మంత్రి కోడలి నాని సంచలన వ్యాఖ్యలు
Admin - December 2, 2020 / 06:31 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి కోడలి నాని తీవ్రమైన విమర్శలు కురిపించారు. చంరబాబు కు పిచ్చి పరాకాష్టకు చేరుకుందని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ను ఏక వచనంతో పిలవడం ఏంటని మండిపడ్డాడు. టీడీపీ పార్టీలో ఉన్న కొంతమంది ని ఎగేసుకొని ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శలు చేసాడు. ఏపీ ని సర్వ నాశనం చేసింది చెంద్రబాబే అని హెచ్చరించాడు. అసెంబ్లీలో ప్రతి విషయానికి విమర్శలు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. వయస్సు మీద పడ్డ కూడా ఇంతకుడా జ్ఞానం ఉన్నట్లు మాట్లాడడం లేదని ఫైర్ అయ్యాడు. నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవ్వరు ఊరుకోరని ఆగ్రహం వ్యక్తం చేసాడు.