స్కీములన్ని.. స్కాముల కోసమేనట. ఏమన్న చెప్పిండా !

Admin - January 5, 2021 / 07:04 PM IST

స్కీములన్ని..  స్కాముల కోసమేనట. ఏమన్న చెప్పిండా !

ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెడుతున్న స్కీములన్ని.. స్కాముల కోసమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచకం నడుస్తోంది. ఎస్సిలపై, బీసీలపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అచ్చెన్నాయుడుతో మొదలు పెట్టిన కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మంత్రులైతే నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నారు. పేకాట ఆడే మంత్రి, బెట్టింగులు పెట్టె మంత్రి వీళ్ల రాష్ట్ర ప్రజలను పాలించే నాయకులు. ఇక రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న పథకాలన్నింటిలో పెద్ద మొత్తంలో దోపిడీ ఉంది. ఆయన ప్రవేశపెడుతున్న స్కీములన్ని.. స్కాములే.. అన్నింటిలో అవినీతి చేయడం మన ముఖ్యమంత్రికి అలవాటని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us