Connect with us

Latest News

పోలీసుల పేరుతో ఫేస్ ‌బుక్ ఫేక్ అకౌంట్.. ముఠా అరెస్ట్

Published

on

Share the News from here

సైబర్ నేరగాళ్లు ఈజీ మనీ కోసం అనేక రకాల మోసాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో ఈ మధ్య పోలీసుల పేరుతో ఫేస్ ‌బుక్‌ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు కాజేస్తున్నారు కొంతమంది సైబర్ నేరగాళ్లు. తాజాగా ఆ నేరగాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 236 మంది పోలీసుల పేరుతో నకిలీ పేస్ బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన సైబర్ కేటుగాళ్లు పోలీసుల వలలో పడ్డారు. ఈ మేరకు నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ నేతృత్వంలో వారం రోజుల పాటు ఆపరేషన్ కొనసాగింది. అయితే ఈ సైబర్‌ ముఠా మొత్తం ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Do NOT follow this link or you will be banned from the site!