Connect with us

Latest News

లాక్ డౌన్ మరోసారి విధించండి : ప్రధాని మోడీ

Published

on

Share the News from here

దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే లాక్ డౌన్ విధించి, అన్ లాక్ ద్వారా అన్ని తెరుచుకున్నాయి. ఒకవైపు కరోనా కేసులు సైతం పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను విధించే అంశాన్ని అన్ని రాష్ట్రాలూ పరిశీలించాలని ప్రధాని మోడీ సూచించాడు. దేశంలో ప్రతిరోజు దాదాపు లక్ష వరకూ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.

దీనితో కరోనా ఎవరిలో ఉందన్న విషయాన్ని పరిగణించాలంటే, మరోసారి లాక్ డౌన్ ను విధిస్తే బాగుంటుందని, ఈ విషయంపై రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని మోడీ సూచించినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ విదిస్తే కరోనా ను ఎదుర్కోవచ్చని తెలిపాడు. ఇక కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఏడు రాష్ట్రాల సీఎం లతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్నీ వెల్లడించాడు.

Do NOT follow this link or you will be banned from the site!