Connect with us

Entertainment

బాలీవుడ్ రీమేక్ కు సై అంటున్న పవన్ కళ్యాణ్

Published

on

Share the News from here

ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు తీయడానికి కాస్త ఆందోళన చెందుతున్నారు కొంతమంది హీరోలు. అలాగే స్టార్ హీరోలు కూడా సినిమా తీయడానికి ఆలోచిస్తున్నారు. అలాంటిది కొంతమంది స్టార్ హీరోలు అసలు తగ్గడం లేదు. సినిమాలు తీయడానికి అస్సలు వెనుకడుగు వేయడం లేదు. దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒకరు. అయితే పవన్ ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటె పవన్ మరో సినిమాను బాలీవుడ్ దర్శకుడితో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం పవన్ బాలీవుడ్ రీమేక్ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ఆయన ఒక బాలీవుడ్ రీమేక్ చేయనున్నారట. అందుకుగాను నిర్మాత బోనీకపూర్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా బోనీ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది రానుంది. అంతేకాదు ఈ సినిమా తరువాత మరో రీమేక్ కూడా చేయాలని పవన్ కళ్యాణ్ సన్నాహాలు సిద్ధం చేస్తన్నాడని వార్తలు వస్తున్నాయి.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!