ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ట్రెండ్ గా మహేష్ బర్త్ డే ట్రెండ్
Admin - August 9, 2020 / 10:08 AM IST

మహేష్ బాబు బర్త్ డే సంధర్బంగా ఆయన అభిమానులు ట్విట్టర్ లో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు ఇండియన్ రికార్డ్స్ పై కన్నేసిన మహేష్ అభిమానులు ఇప్పుడు ఏకంగా వరల్డ్ రికార్డ్ మీద కన్ను వేశారు. 19 గంటల 57 నిమిషాల్లో 40 మిలియన్ #HBDMAHESHBABU ట్వీట్స్ తో మహేష్ కు అభిమానులు విషెస్ తెలిపారు. దీంతో వరల్డ్ లో ఈ రికార్డ్ రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో #TWITTERBESTFANDOM ఉంది. థియేటర్ కలెక్షన్ లతో రికార్డ్స్ సృష్టించిన మహేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వరల్డ్ లెవెల్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. తన బర్త్ డే సంధర్బంగా అభిమానులు క్రియేట్ చేసిన ట్రెండ్ పై మహేష్ ఎలా స్పందిస్తాడొ వేచి చూడాలి.