పెళ్లి అవ్వడం లేదని 2331మంది ఆత్మహత్య

Advertisement

దేశంలో ఆత్మహత్యల జాబితాను జాతీయ నేర గణాంకాల మండలి తాజాగా విడుదల చేసింది. అయితే వాళ్ళు విడుదల చేసిన జాబితాలో గత 11 ఏళ్లలో 2019లో అత్యధికంగా ఆత్మహత్యలు నమోదు అయ్యాయని తెలుస్తోంది. అయితే మొత్తం 1,39,123 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. దింట్లో పెళ్లి అవ్వడం లేదని చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

అయితే పెళ్లి అవ్వడం లేదని 2,331 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్‌సీఆర్‌బీ జాబితా లో తెలిపింది. ఇక ఏడాదికి రూ. లక్షలోపు ఆదాయం ఉన్న నిరుపేదలు 92,083మంది ఆత్మహత్య చేసుకోగా, రూ. లక్ష నుంచి ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారు 41,197 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ జాబితా వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here