ఐదంతస్థుల భవనం నుండి దూకి తల్లి, కూతురి ఆత్మహత్య

Advertisement

ఏపీ గుంటూరు జిల్లాలో లక్ష్మిపురం ప్రాంతంలోని కమలేష్ అపార్ట్‌మెంట్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కూతురితో కలిసి ఐదు అంతస్థుల భవనంపై నుండి దూకిన తల్లి మనోజ్ఞ (29), తన తొమ్మిది నెలల చిన్నారి తులసి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ల్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.అయితే మనోజ్ఞ కుటుంబ కలహాల వలెనే ఆత్మహత్య చేసుకుందని పోలీసుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మనోజ్ఞ, తన భర్త ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఇక కరోనా వల్ల లాక్‌డౌన్ విధించడంతో గుంటూరులో నివాసం ఉంటున్నారు. ఇక తల్లి, చిన్నారి కూతురు మృతితో కుటుంబం లో విషాదం నిలకొంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here