నిహారిక ఎంగేజ్మెంట్ కి పవన్ ఎందుకు రాలేదో కారణం తెలిసిపోయింది

Advertisement

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎంగేజ్మెంట్ నిన్న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎంగేజ్మెంట్ కు మెగా కుటుంబం మొత్తం కూడా పాల్గొంది. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. దీనితో పవన్ నిహారిక ఎంగేజ్మెంట్ కు ఎందుకు హాజరు కాలేదు.. అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు వెలువడుతున్నాయి.

అయితే అందరి మదిలో ఉన్న ప్రశ్న కి సమాధానం వచ్చింది. పవన్ నిహారిక ఎంగేజ్మెంట్ కు హాజరు కాకపోవడానికి గల కారణం తాను చేస్తున్న దీక్ష. అయితే ఆ దీక్షలో ఉంటె సాయంత్రం 6 గంటలు దాటితే బయటకు వెళ్లోద్దని పవన్ సన్నిహితులు చెపుతున్నారు. అయితే ఎంగేజ్మెంట్ కు ముందే ఉదయం నిహారిక దగ్గరకు వెళ్లి ఆశీర్వదించాడు పవన్ కళ్యాణ్. దీనితో అభిమానుల మదిలో ఉన్న ఉహాగానాలన్నింటికీ సమాధానం దొరికింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here