Pan: ముంబై లో పాన్ అమ్ముకుంటున్న విదేశీయులు.. అసలు కారణం ఏంటో తెలుసా..

Pan(పాన్ ): సినిమాల్లో రాణించాలంటే చాలా అదృష్టం ఉండాలి.. డిపార్ట్మెంట్ ఏదైనా కూడా అందులో బాగా రాణించాలంటే ఓపిక తో పాటు టాలెంట్ ఒక్కటే కాకుండా అదృష్టం కూడా ఉండాలి.. లేదంటే సంవత్సరాలు సంవత్సరాలు టైం గడుస్తూనే ఉంటుంది కానీ మనకు మాత్రం ఎలాంటి చాన్స్ దొరకదు.. అన్నా చాలా ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో కలిపి ఎలాంటి చాన్సు దొరకక చివరికి తమ సొంత ఊళ్లకు పయనమవుతున్నారు చాలామంది..

Why Foreigners Selling Pan in Mumbai : పాన్
Why Foreigners Selling Pan in Mumbai

అయితే మన భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పని చేయాలని మన దేశం వారే కాకుండా ఇతర దేశాల వారు కూడా ఇక్కడికి తరలివస్తుంటారు.. అలా మన హిందీ పరిశ్రమ లోకి వచ్చి సినిమాల్లో ఛాన్సులు దొరకక చివరికి ఓ పాన్ షాప్ పెట్టుకున్నారు ఓ ఇద్దరు విదేశీ యువకులు.. మొదట్లో సినిమా ఛాన్స్ లకు తిరిగే క్రమంలో విధానం ప్రతాప్ సింగ్ అనే ఓ ఇండియన్ వారికి కలిశాడు. మదన్ తో పాటు కలిసి కొన్ని వీడియోలు యూట్యూబ్లో చేసుకుంటూ ఉండే వీరికి పాన్ షాప్ ఐడియా వచ్చి పాన్ షాప్ పెట్టుకుని నడిపిస్తున్నారు..

టు ఫారినర్స్ అనే ఓ పేజీని క్రియేట్ చేసి అందులో కామెడీ వీడియోస్ చేస్తూ ప్రజలను అలరిస్తున్నారు.. ఈ క్రమంలో వారి హిందీ నేర్చుకొని ఇక్కడి మనుషుల్లాగే ప్రతిరోజూ అందరితో కలిసి మెలిసి ఉంటున్నారు.. ఇక వీరి వీడియోలను ఎంతోమంది మెచ్చుకొని వాటిని షేర్లు కూడా చేస్తున్నారు వీరి పేజీకి ఫాలోయింగ్ చాలామంది చేస్తున్నారు.. భారతీయ సంప్రదాయాల పై ఎక్కువగా వీడియోలు చేస్తూ ఇక్కడ వారి అభిమానాన్ని చూరగొన్నారు..

Advertisement