Current Shock : కరెంటు తీగలపై కూర్చునే పక్షులకు కరెంట్ షాక్ ఎందుకు కొట్టదు.. తెలుసా?

Current Shock(కరెంట్ షాక్) : నార్మల్ గా కరెంటు తీగలు ముట్టుకుంటే షాక్ కొడుతుంది.. దానిలో జరిగే విద్యుత్ ప్రవాహం ఒక్కసారిగా మనిషి శరీరంలోకి ప్రవేశించే సరికి మనిషిలోని నరనరాల్లో ఆ విద్యుత్తు యొక్క తీవ్రతను తట్టుకోలేక కొట్టుమిట్టాడుతాయి.. కరెంటు ప్రవాహంలో ఎన్నో రకాలు ఉంటాయి సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ అంటూ రకరకాల విద్యుత్ ప్రవాహం సప్లై చేస్తుంది విద్యుత్ కంట్రోల్ బోర్డ్.. ఇందులో వేటిని ముట్టుకున్నా మనుషులకు షాక్ తగులుతుంది..

why Birds will not get Current Shock :  కరెంట్ షాక్
why Birds will not get Current Shock

కానీ పక్షులకు మాత్రము ఎలాంటి షాక్ కొట్టదు.. మనం గమనిస్తే విద్యుత్ లైన్ల పైన పక్షులు చాలాసేపు కూర్చుని ఉంటాయి.. మరి వాటిని షాక్ కొట్టదు.. దీనికి కారణంఏంటో అని ఎప్పుడైనా గమనించారా.. దాని గురించి ఆరా తీశారా.. పక్షులకు షాక్ కొట్టకుండా ఉండడానికి కారణాలు ముఖ్యంగా రెండు అని చెబుతున్నారు నిపుణులు.. మొదటి కారణం ఏంటంటే.. విద్యుత్తు తక్కువ నిరోధం గుండా ప్రవహిస్తుంది. జీవులన్నీ కొద్దోగొప్పో నిరోధం కలిగి ఉంటాయి.. పక్షి మనిషి కన్నా ఎక్కువ నిరోధం కలిగి ఉంటుంది కాబట్టే విద్యుత్ పక్షి గుండా ప్రవహించదు..

రెండవ కారణం ఏమిటంటే.. విద్యుత్తు ఎక్కువ పదివేలు ఉన్నచోటు నుంచి తక్కువ పొటెన్షియల్ వున్న చోటికి ప్రవహిస్తుంది.. పక్షి ఒకే వైరు మీద కూర్చున్నప్పుడు ఆ రెండు కాళ్ల మధ్య దాదాపు శూన్యం.. కాబట్టి కరెంటు పక్షి గుండా ప్రవహించదు.. ఒకవేళ పక్షి ఒక వ్యక్తి మీద కూర్చొని మరో కరెంటు వైర్ నోమును తాకితే అప్పుడు కరెంటు భూమి లోకి వెళుతుంది..

Advertisement