Kohli: విరాట్ కోహ్లీ ఇంస్టా లో ఉన్న ఈ పదం గురించి తెలుసా..!!

Kohli: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని భారతదేశంలోని దాదాపు వందకోట్ల మంది ఫాలో అవుతున్న విషయం తెలిసిందే.. క్రికెట్ లో సచిన్, ధోని ల తర్వాత అంతటి గొప్ప పేరును తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ.. చేస్ మాస్టర్ గా, యాంగ్రీ యంగ్ మ్యాన్ గా విరాట్ కోహ్లీ కి టీం ఇండియా లో ప్రత్యేక స్థానం ఉంది.. ఇక అయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే అయన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

what is this word meaning in virat kohli insta : కోహ్లీ
what is this word meaning in Virat Kohli insta

వారి పచ్చని సంసారానికి ఫలితంగా పండంటి బిడ్డ జన్మిచింది. ఇటీవలే కోహ్లీ దంపతులకు పాప పుట్టగా ఆమెను అల్లారుముద్దుగా పెంచుతున్నారు ఈ దంపతులు.. ఇక కోహ్లీ ఆఫ్ లైన్ లో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ఆన్ లైన్ లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు.. ఆయనకు ఇంస్టాగ్రామ్ లో 100 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మ్యాచ్ ల పరంగానే కాకుండా యాడ్స్ ల రూపంలో కూడా కోహ్లీ సంపాదన గట్టిగానే ఉంటుంది.

ఈనేపథ్యంలో అయన ఇంస్టా లో డిస్క్రిప్షన్ లో ఉన్న పదం అర్థం ఏంటో అని ఆయన్ని ఫాలో అయ్యే అందరి ని తొలిచేస్తూనే ఉంటుంది. దీన్ని గూగుల్ చేస్తే తెలిసిందేంటంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదించు అని, నిజమే కదా..లైఫ్ అంటే ఎన్నో ఎత్తు పల్లాలు.. మరీ ముఖ్యంగా సెలెబ్రిటీల లైఫ్ అయితే ఈ మాడిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి. విజయం వచ్చినప్పుడు ఉప్పొంగిపోకూడదు, ఓటమి ఎదురైనప్పుడు నిరాశ పడకూడదు.. ప్రతి క్షణాన్ని జీవితాన్ని ఆస్వాదించడమే అనే అర్థం తో కోహ్లీ ఈ పదాన్ని పెట్టుకున్నాడు..

Advertisement