Onion : చంకలో ఉల్లిగడ్డ పెట్టుకుంటే జ్వరం వస్తుందా.. దీని వెనుక ఉండే సైంటిఫిక్ రీజన్ ఇదే..

Onion : చంకలో ఉల్లిగడ్డ పెట్టుకుంటే జ్వరం వస్తుందా.. నిజంగా వస్తుందో రాదో తెలీదు గానీ చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ రకమైన విన్యాసం చేసే ఉంటారు.. ముందుకు వెళ్ళకుండా ఉండటానికి విద్యార్థులు తప్పకుండా చేసే పని ఇది.. నిజంగా చంకలో ఉల్లిపాయ పెట్టుకుంటే జ్వరం వస్తుందా.. నిజానికి చంద్రుని మీద పట్టుకుంటే ఒళ్ళు వేడెక్కుతోంది.. అంతవరకు బాగానే ఉంది కానీ నిజంగా జ్వరం వస్తే ఏంటి పరిస్థితి.. ఒకవేళ వచ్చినా అది నిజమైన జ్వరమేనా ఇప్పుడు చూద్దాం

What happen when we put onion under our armpit :  ఉల్లిగడ్డ
What happen when we put onion under our armpit

మహేష్ బాబు నిజం సినిమా లో ఉల్లిగడ్డ తో జ్వరం తెప్పించుకునే సీన్ ఉంటుంది.. చూడడానికి ఎంతో ఫన్నీ గా ఉన్నా ఆ సీన్ వల్ల చాలామంది దాన్ని ఫాలో అయ్యారనే చెప్పాలి.. నిజానికి దీనికి సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉందట.. ఉల్లిగడ్డల కు బ్యాక్టీరియాలను వైరస్ లనీ ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒక్కసారి కోసిన ఉల్లిగడ్డను మరొకసారి వాడకూడదు అంటారు.. అలా కోసిన ఉల్లిగడ్డను సంకలో పెట్టుకోవడం వల్ల అక్కడ ఉండే సున్నితమైన పొర ఉల్లి రసాన్ని పీల్చుకుంటుంది..

దాంతో శరీరంలో ఉండే వైరస్లు బ్యాక్టీరియాలు శరీరానికి ఏదో ఆపద వచ్చిందని శరీరానికి నష్టం కలిగించే వస్తువు ఏదో సంక దగ్గర ఉందని గ్రహించి దానితో పోరాడడానికి అక్కడికి చేరుకుంటాయి.. ఉల్లిపాయలో ఉండే సహజ రసాయన లైన సుఫాక్సిడ్ మరియు ఐసొలేన్, ఎలిసిన్ లకు వ్యతిరేకంగా అవి పని చేస్తాయి.. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది. దాన్నే మనం జ్వరంగా ఫీల్ అవుతాం.. ఇలా వచ్చిన జ్వరం అది తక్కువ సమయంలోనే పోతుంది దీనికి ఎక్కువగా హైరానా పడాల్సిన అవసరం లేదు..

Advertisement