తండ్రి కాబోతున్న కోహ్లీ

Advertisement

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ శుభవార్త చెప్పారు. అయితే విరాట్, తన భార్య అనుష్క శర్మ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తాను తండ్రి కాబోతున్నట్టు వెల్లడించాడు. అయితే ఈ ఫోటోలో అనుష్క బేబీ బంప్‌తో కనిపించింది. ఇక త్వరలోనే తమ ఇద్దరికీ తోడు ఇంకొకరితో ముగ్గురం కాబోతున్నామని తెలిపాడు. ఇక 2021 సంవత్సరం జనవరి లో పండంటి బిడ్డ రాబోతుంది అని పేర్కొన్నాడు. ఇక తాను పెట్టిన పోస్ట్ కు తోటి ఆటగాళ్లు, బాలీవుడ్ సెలబ్రెటీలు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తు తెగ సంబర పడిపోతున్నారు. ఇక ప్రస్తుతం విరాట్ యూఏఈ లో జరగాల్సిన ఐపీల్ సీజన్ కోసం ప్రాక్టీస్ లో ఉన్నాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here