V మూవీ ఫస్ట్ రివ్యూ: ప్రివ్యూ టాక్

Advertisement

రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న నాని నటించిన V మూవీ ఈ నెల 5న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. అయితే ఈ మూవీ షో పడింది. ఈ మూవీ చూసిన ప్రముఖులు మూవీపై ప్రసంశలు కురిపించారు. నాని తన 25వ చిత్రంగా ఈ ఎంచుకోవడం ఉత్తమమైన నిర్ణయం. ఈమూవీని దిల్ నిర్మించగా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు.
నటీనటులు: నాని, సుధీర్, నివేత థామస్, అదితి రావు హైదరి
సాంకేతిక నిపుణులు:
మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అమిత్ త్రివేది,
కెమెరా మ్యాన్ పిజీ విందా
హైలైట్స్:

  • మూవీలో నానితో పాటు నటించిన సుధీర్ మూవీకి హై లైట్ గా నిలిచాడు
  • గ్రిప్పింగ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే
    *గ్రేట్ విజువల్స్
    *బ్యాక్ గ్రౌండ్ స్కోర్
    నెగటివ్స్ :
  • మితిమీరిన హింస
    నాని 25వ మూవీగా ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. సెప్టెంబర్ 5న అమెజాన్ లో స్ట్రీమ్ కానుంది. నాని నటన వేరే లెవెల్ ఉంటుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here