Urvashi Rautela : ఊర్వ‌శి రౌతేలా అంద‌చందాల‌కు థ్రిల్ అవుతున్న ఫ్యాన్స్

Urvashi Rautela : ఊర్వశి రౌటెల అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు…తన నటనతో అభినయంతో హాట్ ఫోజులతో ఎప్పటికి అప్పుడు కొత్తదనం తో ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంటుంది ఈ భామ‌.బోల్డ్ ఫోటోలతో ఒక్కోసారి..ఖరీదైన లైఫ్‌స్టైల్‌తో మరోసారి..ఏదో విధంగా చర్చల్లో ఉండటం అలవాటే.

TheNewsQube-
Urvashi Rautela new and h0t Photo shoot
Urvashi Rautela new and h0t Photo shoot

హిందీ సినిమాల్లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా. ఇప్పటికే అక్కడ ‘సనమ్ రే’ ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ ‘హేట్ స్టోరీ 4’ లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు. త్వరలో ఓ తెలుగు సినిమాతో పలకరించబోతుంది.

Urvashi Rautela new and h0t Photo shoot
Urvashi Rautela new and h0t Photo shoot

వీలు చిక్కినప్పుడల్ల అందాల ఆరబోతతో అభిమానులను తడిసి ముద్దయ్యేలా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. స్టైలిష్ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ హోయ‌లు పోతుంది.

Urvashi Rautela new and h0t Photo shoot
Urvashi Rautela new and h0t Photo shoot

తాజాగా ఊర్వ‌శి త‌న సోష‌ల్ మీడియా ద్వారా రిష‌బ్‌పై ప్ర‌శంస‌లు కురిపించింది. సింగిల్ హ్యాండ్ తో రిష‌బ్ సిక్స్ కొట్ట‌గా, అది త‌న‌ను ఎంత‌గానో ఇంప్రెస్ చేసింద‌ని పేర్కొంది.

ఆ మధ్య ఊర్వ‌శి డెనిమ్‌ జాకెట్‌ ధరించి ఉండగా, ఆమె వేసుకున్న జీన్స్‌ ముందు, వెనకాల చిరిగినట్లుగా ఉంది. దీంతో నెట్టింట ఆమె మీద జోకులు పేలాయి. ‘ఊర్వశి డ్రెస్‌ డిజైనర్‌ ఎవరో పట్టుకోండి’, ‘అమ్మ బాబోయ్‌, ఇది డ్రెస్సా?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేసారు. కొందరైతే మరీ దారుణంగా ఆమెను బిచ్చగత్తెతో పోలుస్తున్నారు. కానీ కొద్ది మంది మాత్రం ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌ను సమర్థించారు.