Urvashi Rautela : పింక్ హాట్ ప్రిన్సెస్.! క్లీవేజ్ షోతో మత్తెక్కిస్తోన్న ఊర్వశి రౌతెలా.!
NQ Staff - November 21, 2022 / 10:33 PM IST

Urvashi Rautela : మాజీ అందాల సుందరి ఊర్వశి రౌతెలా అందానికి ఎంతటి వారైనా ముగ్ధులు కావల్సిందే. అంతటి ముగ్ధ మనోహర సౌందర్యం ఆమె సొంతం.

Urvashi Rautela Latest Beautiful Pics
అల స్వర్గంలోని రంభ, ఊర్వశి, మేనకలను మిక్సీలో వేసి రంగరించి ఈ బొమ్మను సృష్టించాడేమో ఆ బ్రహ్మ.. అన్నట్లుండే ఈ అందగత్తెకి సినిమాల్లో సరైన గుర్తింపు దక్కడం లేదు.

Urvashi Rautela Latest Beautiful Pics
ఊర్వశివో, ‘అందాల’ రాక్షసివో.!

Urvashi Rautela Latest Beautiful Pics
హీరోయిన్గా అంతంత మాత్రమే అనిపించుకుంటోంది.

Urvashi Rautela Latest Beautiful Pics
స్పెషల్ సాంగ్స్‌తో సరిపెట్టుకోవల్సి వస్తోంది.

Urvashi Rautela Latest Beautiful Pics
ఇటీవల ‘ది లెజెండ్’ అంటూ ప్రముఖ బిజినెస్ మేన్ శరవణన్ పక్కన హీరోయిన్గా నటించి ఆర్ధికంగా బాగా వెనకేసుకుందీ అందాల భామ.

Urvashi Rautela Latest Beautiful Pics
ఇక, ఇప్పుడిప్పుడే ఈ అందాల సుందరిని టాలీవుడ్ గుర్తిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పక్కన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఊర్వశి రౌతెలా.

Urvashi Rautela Latest Beautiful Pics
అలాగే, రామ్ పోతినేనితో బోయపాటి సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది ఊర్వశి రౌతెలా. ఇలా స్పెషల్ సాంగ్స్‌తోనే ఊర్వశి సరిపెట్టుకోవల్సి వస్తుందా.? లేక, అప్డేట్ అవుతుందా.? చూడాలి మరి.

Urvashi Rautela Latest Beautiful Pics
ఇదిలా వుంటే, సోషల్ మీడియాలో ఊర్వశి అందాల వెల్లువకు బోలెడంత ఫాలోయింగ్ వుంది. తాజాగా పింక్ కలర్ డ్రస్‌లో తలపై కిరీటం ధరించి అచ్చు గంధర్వ కన్యలా మెరిసిపోతున్న ఊర్వశి రౌతెలా ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయ్.

Urvashi Rautela Latest Beautiful Pics