మహీంద్రా యూనివర్సిటీ ని ప్రారంభించిన ఐటీ మంత్రి కేటీఆర్

Advertisement

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మహీంద్రా యూనివర్సిటీని ఐటీ మంత్రివర్యులు కేటీఆర్‌ ప్రారంభించారు. అలాగే మహీంద్రా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాతో కలిసి ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ‌ పాల్గొన్నారు. ఈ మహీంద్రా యూనివర్సిటీ ని మొతం 130 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో మేనేజ్‌మెంట్‌, మీడియా, లా, ఎడ్యుకేషన్‌, లిబరల్‌ ఆర్ట్స్‌, డిజైన్‌ కోర్సులను ఆఫర్‌ చేయనున్నారు. అంతేకాకుండా ఈ మహీంద్రా యూనివర్సిటీకి ఆనంద్‌ మహీంద్రా వీసీగా వ్యవహరించనున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here