తెలంగాణాలో విఆర్వో వ్యవస్థ రద్దు : సీఎస్

Advertisement

తెలంగాణాలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలనీ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే అత్యంత అవినీతి డిపార్ట్మెంట్ గా రెవెన్యూ వ్యవస్థకు పేరు పోయింది. ఇక ఇప్పటికే భారీగా లంచాలు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇక మొన్నటికి మొన్న కొందరు అధికారులు కోట్ల రూపాయాల్లో లంచాలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డారు. దీనితో దేశంలోనే చర్చనీయా అంశంగా మారింది.

ఇక ఈ తరుణంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. అయితే రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే వీఆర్వోల నుంచి రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ‌లకు సీఎస్ సోమేశ్ కుమార్ ‌ ఆదేశాలు ఇచ్చాడు. అలాగే మధ్యాహ్నం 3 గంటల సమయం లోగా రికార్డులు స్వాధీనం చేసుకుని, సాయంత్రం వరకు రిపోర్ట్‌ పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here