తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

Advertisement

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్టేషన్ పనులు అన్ని బంద్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే త్వరలో కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక రిజిస్ట్రేషన్లలో ఎమ్మార్వో అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించనుంచి. వ్యవసాయనికి సంబందించిన భూముల రిజిస్ట్రేషన్లలను ఎమ్మార్వో అధికారులకు అప్పగించే ఆలోచనలో ఉంది. అలాగే గృహ మరియు వ్యవసాయ రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్టార్ లకు అప్పగించి ఆలోచనలో ఉంది.

అలాగే ఇక నుంచి ఆస్తులకు సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ లోనే జరగనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 20 వరకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లను తగ్గించి ఆలోచనలో ఉంది. అలాగే పట్టణాల్లో 20 కి పైగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ను తగ్గించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కొత్త చట్టానికి తెలంగాణ సర్కార్ క్యాబినెట్ లో ఆమోదం పలకనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here