తెలంగాణ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Advertisement

తెలంగాణలో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 3,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 10మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,11,688 కి చేరింది.

జిల్లాల వారీగా కేసులు :

ఆదిలాబాద్ – 28
భద్రాద్రి కొత్తగూడెం – 95
జీహెచ్‌ఎంసీ – 475
జగిత్యాల – 100
జనగాం – 52
జయశంకర్‌ భూపాలపల్లి – 20
జోగులాంబ గద్వాల – 37
కామారెడ్డి – 76
కరీంనగర్ – 127
ఖమ్మం – 161
ఆసిఫాబాద్ – 11
మహబూబ్‌ నగర్ – 56
మహబూబాబాద్ – 60
మంచిర్యాల – 103
మెదక్ – 40
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 204
ములుగు – 26
నాగర్‌కర్నూల్ – 38
నల్లగొండ – 190
నారాయణపేట – 14
నిర్మల్ – 41
నిజామాబాద్ – 136
పెద్దపల్లి – 85
రాజన్న సిరిసిల్ల – 69
రంగారెడ్డి – 247
సంగారెడ్డి – 61
సిద్దిపేట – 88
సూర్యాపేట – 67
వికారాబాద్ ‌- 21
వనపర్తి – 46
వరంగల్‌ రూరల్ – 61
వరంగల్‌ అర్భన్ – 139
యాదాద్రి భువనగిరి – 44 కేసులు నమోదయ్యాయి

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here