తెలంగాణ లో కొత్తగా 2,751 కరోనా కేసులు

Advertisement

తెలంగాణలో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2751 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 9మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,20,166కి చేరింది.

జిల్లాల వారీగా కేసులు:

ఆదిలాబాద్ – 30
భద్రాద్రి కొత్తగూడెం – 72
జీహెచ్‌ఎంసీ – 432
జగిత్యాల – 88
జనగాం – 42
జయశంకర్‌ భూపాలపల్లి – 14
జోగులాంబ గద్వాల – 39
కామారెడ్డి – 65
కరీంనగర్ – 192
ఖమ్మం – 132
ఆసిఫాబాద్ – 14
మహబూబ్‌ నగర్ – 64
మహబూబాబాద్ – 75
మంచిర్యాల – 86
మెదక్ – 35
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 128
ములుగు – 22
నాగర్‌కర్నూల్ – 54
నల్లగొండ – 147
నారాయణపేట – 16
నిర్మల్ – 43
నిజామాబాద్ – 113
పెద్దపల్లి – 97
రాజన్న సిరిసిల్ల – 48
రంగారెడ్డి – 185
సంగారెడ్డి – 42
సిద్దిపేట – 96
సూర్యాపేట – 111
వికారాబాద్ ‌- 17
వనపర్తి – 63
వరంగల్‌ రూరల్ – 30
వరంగల్‌ అర్భన్ – 101
యాదాద్రి భువనగిరి – 58 కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here