తెలంగాణ లో కొత్తగా 2892 కరోనా కేసులు

Advertisement

తెలంగాణలో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 10మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,30,589కి చేరింది.

జిల్లాల వారీగా కేసులు:

ఆదిలాబాద్ – 38
భద్రాద్రి కొత్తగూడెం – 81
జీహెచ్‌ఎంసీ – 447
జగిత్యాల – 102
జనగాం – 43
జయశంకర్‌ భూపాలపల్లి – 21
జోగులాంబ గద్వాల – 28
కామారెడ్డి – 64
కరీంనగర్ – 152
ఖమ్మం – 128
ఆసిఫాబాద్ – 13
మహబూబ్‌ నగర్ – 53
మహబూబాబాద్ – 61
మంచిర్యాల – 83
మెదక్ – 32
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 192
ములుగు – 27
నాగర్‌కర్నూల్ – 45
నల్లగొండ – 174
నారాయణపేట – 12
నిర్మల్ – 31
నిజామాబాద్ – 110
పెద్దపల్లి – 85
రాజన్న సిరిసిల్ల – 39
రంగారెడ్డి – 234
సంగారెడ్డి – 71
సిద్దిపేట – 108
సూర్యాపేట – 108
వికారాబాద్ ‌- 15
వనపర్తి – 51
వరంగల్‌ రూరల్ – 38
వరంగల్‌ అర్భన్ – 116
యాదాద్రి భువనగిరి – 60 కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here