తెలంగాణ లో కొత్తగా 2,734 కరోనా కేసులు

Advertisement

తెలంగాణలో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,734 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 9మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,27,697కి చేరింది.

జిల్లాల వారీగా కేసులు:

ఆదిలాబాద్ – 27
భద్రాద్రి కొత్తగూడెం – 117
జీహెచ్‌ఎంసీ – 347
జగిత్యాల – 91
జనగాం – 47
జయశంకర్‌ భూపాలపల్లి – 15
జోగులాంబ గద్వాల – 42
కామారెడ్డి – 72
కరీంనగర్ – 106
ఖమ్మం – 161
ఆసిఫాబాద్ – 16
మహబూబ్‌ నగర్ – 66
మహబూబాబాద్ – 81
మంచిర్యాల – 96
మెదక్ – 43
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 121
ములుగు – 24
నాగర్‌కర్నూల్ – 48
నల్లగొండ – 191
నారాయణపేట – 18
నిర్మల్ – 39
నిజామాబాద్ – 114
పెద్దపల్లి – 74
రాజన్న సిరిసిల్ల – 49
రంగారెడ్డి – 212
సంగారెడ్డి – 16
సిద్దిపేట – 109
సూర్యాపేట – 107
వికారాబాద్ ‌- 12
వనపర్తి – 55
వరంగల్‌ రూరల్ – 30
వరంగల్‌ అర్భన్ – 112
యాదాద్రి భువనగిరి – 76 కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here