తెలంగాణ లో కొత్తగా 1,417 కరోనా కేసులు

Advertisement

తెలంగాణలో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,417పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 13మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,58,513కి చేరింది.

జిల్లాల వారీగా కేసులు;

ఆదిలాబాద్ – 12
భద్రాద్రి కొత్తగూడెం – 27
జీహెచ్‌ఎంసీ – 264
జగిత్యాల – 34
జనగాం – 20
జయశంకర్‌ భూపాలపల్లి – 8
జోగులాంబ గద్వాల – 12
కామారెడ్డి – 11
కరీంనగర్ – 108
ఖమ్మం – 37
ఆసిఫాబాద్ – 16
మహబూబ్‌ నగర్ – 34
మహబూబాబాద్ – 54
మంచిర్యాల – 28
మెదక్ – 13
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 25
ములుగు – 9
నాగర్‌కర్నూల్ – 32
నల్లగొండ – 47
నారాయణపేట – 1
నిర్మల్ – 8
నిజామాబాద్ – 67
పెద్దపల్లి – 39
రాజన్న సిరిసిల్ల – 24
రంగారెడ్డి – 133
సంగారెడ్డి – 107
సిద్దిపేట – 75
సూర్యాపేట – 34
వికారాబాద్ ‌- 6
వనపర్తి – 19
వరంగల్‌ రూరల్ – 20
వరంగల్‌ అర్భన్ – 70
యాదాద్రి భువనగిరి – 23 కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here