తెలంగాణ లో కొత్తగా 2,479 కరోనా కేసులు

Advertisement

తెలంగాణలో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,479 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 10మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,47,642కి చేరింది.

జిల్లాల వారీగా కేసులు :

జీహెచ్‌ఎంసీలో – 322
రంగారెడ్డి – 188
మేడ్చల్‌ మల్కాజిగిరి – 183
వరంగల్‌ అర్బన్‌ – 124
కరీంనగర్‌ – 120
నల్గొండ -108
నిజామాబాద్‌ – 101
సూర్యాపేట – 96
కామారెడ్డి – 94
ఖమ్మం – 94
సిద్దిపేట – 88
ఆదిలాబాద్‌ – 31
భద్రాది కొత్తగూడెం – 83
జగిత్యాల్‌ – 79
పెద్దపల్లి – 71
మంచిర్యాల – 67
మహబూబాబాద్‌ – 67
సిరిసిల్ల – 67
సంగారెడ్డి – 64
నాగర్‌ కర్నూలు 54
యాదాద్రి భువనగిరి – 46
నిర్మల్‌ – 43
మహబూబ్‌నగర్‌ – 40
జనగాం – 35
మెదక్‌ – 34
ములుగు – 34
వరంగల్‌ రూరల్‌ – 34
వనపర్తి -33
కొమురంభీం అసిఫాబాద్‌ – 24
గద్వాల్‌ – 23
వికరాబాద్‌ – 16
నారాయణపేట – 14
జయశంకర్‌ భూపాలపల్లి – 14 కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here