ట్విట్టర్ లో దుమ్మురేపుతున్న మహేష్ బాబు అభిమానులు

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ను పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా తన అభిమానులు ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. #MaheshbabuBdayCDP అనే హాష్ టాగ్ తో ట్విట్టర్ లో తెగ ట్వీట్ లు చేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు. ప్రస్తుతం ఈ హాష్ టాగ్ 30M కు చేరింది.దీనితో ఈ హాష్ టాగ్ రికార్డ్ సృష్టిస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఏర్పాటు చేసిన #AdvanceHBDPawanKalyan అనే హాష్ టాగ్ 27.3M మిలియన్ ట్వీట్ చేసారు పవన్ అభిమానులు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన #HappyBirthdayNTR కి 21.1M మిలియన్ ట్వీట్ లు చేసారు తారక్ అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here