కరోనా కాటుకు టాలీవుడ్ నిర్మాత మృతి

Advertisement

కరోనా ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఒకవైపు ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది కరోనా బారిన పడ్డారు. దింట్లో చాలా వరకు కోలుకొని మాములు స్థితికి వచ్చారు. ఒకరిద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది ఇలా ఉంటె తాజాగా కరోనా సోకి టాలీవుడ్ నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ మృతి చెందారు. అయితే కరోనా లక్షణాలు ఉన్న ఆయన టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

దీనితో ఆయనను సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. కరోనా సోకడంతో మరోవైపు ఆరోగ్యం కూడా క్షిణించింది. దీనితో చికిత్స పొందుతున్న ఆయన ఆ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఇక లక్ష్మి నారాయణ మరణ వార్త విన్న కొంతమంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here